Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి అకస్మిక ధన లాభం కలుగుతుంది

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి అకస్మిక ధన లాభం కలుగుతుంది

by Anji
Ad

Today Rasi Phalau in Telugu :  మేష రాశి వారు ముఖ్యమైన పనులు, వ్యవహారాలను త్వరగా పూర్తి చేస్తారు. వృషభ రాశికి చెందిన నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. తప్పకుండా శుభవార్త వింటారు. మిథున రాశి వారి ముఖ్యమైన ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. 

Today rasi phalau in telugu 2022

Advertisement

Today Rasi phalau in telugu 2023 : మేష రాశి నుంచి మొదలై మీన రాశి వరకు  ఈ 12 రాశులకు సంబంధించిన రాశి ఫలాలు  శుక్రవారం డిసెంబర్ 29, 2023న ఎలా  ఉన్నాయో ఇప్పుడు మనం  తెలుసుకుందాం. 

Today rashi phalau in telugu  28.12.2023: మేషం

ఒక వ్యవహారంలో పెద్దల సహకారం అందుతుంది. ఓ శుభవార్త వింటారు. కుటుంబ, సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు.

Today rashi phalau in telugu :  వృషభం 

ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఓ శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

Today rashi phalau in telugu : మిథునం

ప్రారంభించబోయే పనుల్లో కుటుంబ సభ్యుల సహకారం చాలా అవసరం. కొన్ని సంఘటనలు మీకు మనో విచారాన్ని కలిగిస్తాయి. అనవసరమైన ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో సంతోషంగా గడుపుతారు.

Today rashi phalau in telugu :  సింహం

తోటివారి సహకారంతో పనులు పూర్తి అవుతాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. పెద్దలను సంప్రదించకుండా ఏ నిర్ణయం తీసుకోవద్దు. తొందరపాటుతో వ్యవహరిస్తే సమస్యలు తప్పవు.

Advertisement

Today rashi phalau in telugu : కన్య

 

మీ మనోధైర్యమే మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు ఇబ్బంది కలిగిస్తాయి. స్థిరచిత్తంతో ముందుకు సాగితే శుభం కలుగుతుంది.

Today rashi phalau in telugu : తుల

ఓ శుభవార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. బంధు, మిత్రులను ఆదరిస్తారు. ఉత్సాహం తగ్గకుండా పని చేయండి.

Today rashi phalau in telugu : వృశ్చిక 

 

 

అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇంట్లో వారితో సంతోషంగా గడుపుతారు. 

Today rashi phalau in telugu : ధనుస్సు

ఒత్తిడి వల్ల మానసిక ప్రశాంతత తగ్గుతుంది. కీలక బాధ్యతలు మీ భుజాన పడుతాయి. సమయానికి నిద్రహారాలు తప్పనిసరి. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

బుద్ధిబలంతో తోటివారి మనస్సును గెలుస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఇష్టమైన సందర్శనం శుభకరం అన్నారు.

Today Horoscope in telugu : కుంభం

శ్రమ ఫలిస్తుంది. స్థిర నిర్ణయాలు మేలు చేస్తాయి. కుటుంబ కలహాలుంటాయి. తోటివారిని కలుపుకొని పోవడం ఉత్తమం. ఆర్థికంగా నష్టాలుండే అవకాశముంది.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ప్రారంభించిన పనుల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. మీ ప్రతిభకు పెద్దలు లేదా అధికారుల ప్రశంసలు లభిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

Visitors Are Also Reading