Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి ఆర్థికంగా నష్టాలు కలుగుతాయి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి ఆర్థికంగా నష్టాలు కలుగుతాయి

by Anji

Today Rasi Phalau in Telugu :  మేష రాశి వారికి  ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి.  వృషభ రాశి వారు ఆరోగ్య పట్ల శ్రద్ధ వహించడం చాలా అవసరం. వ్యాపార, ఉద్యోగాల్లో కొద్దిపాటి చికాకులు తలెత్తుతాయి. మిథున రాశి వారు చేపట్టబోయే పనుల్లో విజయం సాధిస్తారు. చిన్నప్పటి స్నేహితుల కలవడం చాలా సంతోషం కలిగిస్తుంది. 

Today rasi phalau in telugu 2022

Today Rasi phalau in telugu 2023 : మేష రాశి నుంచి మొదలై మీన రాశి వరకు  ఈ 12 రాశులకు సంబంధించిన రాశి ఫలాలు  గురువారం డిసెంబర్ 28, 2023న ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం  తెలుసుకుందాం. 

Today rashi phalau in telugu  28.12.2023: మేషం

ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఓ శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా దైవారాధన మానకూడదు.

Today rashi phalau in telugu :  వృషభం 

మీ మీ రంగాలలో మనోబలం తగ్గకుండా జాగ్రత్త పడాలి. కుటుంబ సభ్యుల సహకారం చాలా అవసరం. కొన్ని సంఘటనలు మీకు మనో విచారాన్ని కలిగిస్తాయి. అనవసరమైన ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి.

Today rashi phalau in telugu : మిథునం

ఓ వ్యవహారంలో పెద్దల సహకారముంటుంది. ఓ శుభవార్త మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు.

Today rashi phalau in telugu : కర్కాటకం 

మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో సంతోషంగా గడుపుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. దగ్గరి బంధువులతో కలిసి విహార యాత్రలకు వెళ్తారు.

Today rashi phalau in telugu :  సింహం

మీ యొక్క మనోధైర్యమే మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు ఇబ్బంది కలిగిస్తాయి. స్థిర చిత్తంతో ముందుకు సాగితే శుభం కలుగుతుంది.

Today rashi phalau in telugu : కన్య

 

తోటివారి సహకారంతో పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. ఏ నిర్ణయం తీసుకున్నా పెద్దలను సంప్రదించకుండా తీసుకోవద్దు. తొందరపాటుతో వ్యవహరిస్తే సమస్యలు తప్పవు.

Today rashi phalau in telugu : తుల

ఒత్తిడి వల్ల మానసిక ప్రశాంతత తగ్గిస్తుంది. కీలక బాధ్యతలు మీ భుజాన పడుతాయి. సమయానికి నిద్రహారాలు తప్పనిసరి. కొన్ని విషయాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి జాగ్రత్తగా వ్యవహరించండి.

Today rashi phalau in telugu : వృశ్చిక 

 

 

ఓ శుభవార్త మీకు సంతోషాన్ని కలిగిస్తుంది.  మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. బంధు, మిత్రులను ఆదరిస్తారు. ఉత్సాహం తగ్గకుండా పని చేయండి.

Today rashi phalau in telugu : ధనుస్సు

చేపట్టిన పనుల్లో సానుకూల ఫలితాలుంటాయి. మీ యొక్క ప్రతిభకు పెద్దలు లేదా అధికారుల ప్రశంసలు లభిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త చాలా అవసరం.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇంట్లో వారితో సంతోషంగా గడుపుతారు. 

Today Horoscope in telugu : కుంభం

మీ యొక్క బుద్ధిబలంతో తోటివారి మనస్సును గెలుస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక విషయాల్లో నష్టాలు తప్పవు. ఖర్చులను పొదుపులో ఉంచుకోవడం ఉత్తమం.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

శ్రమ ఫలిస్తుంది. స్థిరమైన నిర్ణయాలు మేలు కలిగిస్తాయి. తోటివారిని కలుపుకొని పోవడం వల్ల మీకు మేలు జరుగుతుంది. ఆర్థికంగా కాస్త ఇబ్బందులు తొలగిపోతాయి.

Visitors Are Also Reading