Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలి

by Anji
Ad

Today Rasi Phalau in Telugu :  మేష రాశి వారికి సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. సన్నిహితులతో సఖ్యత కలుగుతుంది. వృషభ రాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త చాలా అవసరం. వ్యాపార, ఉద్యోగాల్లో కొద్దిపాటి చికాకులు తలెత్తుతాయి. మిథున రాశి వారు చేపట్టబోయే పనుల్లో విజయం సాధిస్తారు. చిన్నప్పటి స్నేహితుల కలవడం సంతోషం కలిగిస్తుంది. 

Today rasi phalau in telugu 2022

Advertisement

Today Rasi phalau in telugu 2023 : మేష రాశి నుంచి ప్రారంభమై మీన రాశి వరకు  ఈ 12 రాశులకు సంబంధించిన రాశి ఫలాలు   బుధవారం డిసెంబర్ 27, 2023న ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం  తెలుసుకుందాం. 

Today rashi phalau in telugu  27.12.2023: మేషం

చిన్ననాటి మిత్రులతో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత నిర్ణయాలతో ముందుకు సాగుతారు. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. 

Today rashi phalau in telugu :  వృషభం 

వృత్తి, వ్యాపారాల్లో ఒత్తిడులు అధికం అవుతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. చేపట్టిన పనుల్లో తొందరపాటు పని చేయదు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. 

Today rashi phalau in telugu : మిథునం

స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. సమాజంలో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి చాలా మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపార, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం 

కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలుంటాయి. ఆర్థిక విషయాలు నిరుత్సాహ పరుస్తాయి. చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. వృత్తి, వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త చాలా అవసరం. 

Today rashi phalau in telugu :  సింహం

వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. నూతన మిత్రుల పరిచయం ఉత్సాహాన్ని ఇస్తుంది.  ఉద్యోగంలో పదోన్నతులు పెరుగుతాయి. మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. చిన్నప్పటి సంఘటనలు గుర్తుకొస్తాయి. 

Today rashi phalau in telugu : కన్య

 

Advertisement

ఆస్తి విషయాల్లో ఒప్పందాలు వాయిదా పడుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరు అవుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. పాత స్నేహితుల కలయిక సంతోషం కలిగిస్తుంది. 

Today rashi phalau in telugu : తుల

చిన్నప్పటి స్నేహితులతో ఆలయాలను సందర్శిస్తారు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. వ్యాపార, ఉద్యోగాల్లో గందరగోళ పరిస్థితులుంటాయి. స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధ కలిగిస్తాయి.

Today rashi phalau in telugu : వృశ్చిక 

 

 

ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాల్లో అకస్మిక మార్పులు ఉండవచ్చు. విద్యార్థులకు కొంత నిరుత్సాహం తప్పదు. ధనపరంగా ఇబ్బందులు తలెత్తవు.

Today rashi phalau in telugu : ధనుస్సు

వృత్తి, వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులుంటాయి. కొత్త పనులు చేపడుతారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తిని ఇస్తాయి. అధికారుల నుంచి విమర్శలు తప్పవు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. 

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

 

వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక పురోగతి సాధిస్తారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.

Today Horoscope in telugu : కుంభం

ఆరోగ్యం విషయంలో జాగ్రత్త చాలా అవసరం. కుటుంబ వ్యవహారాల్లో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో ఊహించని మార్పులుంటాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆర్థిక సమస్యలు కాస్త చికాకు పరుస్తాయి. 

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

కుటుంబంలో చికాకులు తప్పవు. వృత్తి, వ్యాపారాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో నిరుత్సాహం తప్పదు. బంధువులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. కొందరి ప్రవర్తన చికాకు పరుస్తాయి. 

Visitors Are Also Reading