Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి నష్టాలు తప్పవు

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి నష్టాలు తప్పవు

by Anji
Ad

Today Rasi Phalau in Telugu :  మేష రాశి వారికి సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. సన్నిహితులతో సఖ్యత కలుగుతుంది. వృషభ రాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త చాలా అవసరం. వ్యాపార, ఉద్యోగాల్లో కొద్దిపాటి చికాకులు తలెత్తుతాయి. మిథున రాశి వారు చేపట్టబోయే పనుల్లో విజయం సాధిస్తారు. చిన్నప్పటి స్నేహితుల కలవడం సంతోషం కలిగిస్తుంది. 

Today rasi phalau in telugu 2022

Advertisement

Today Rasi phalau in telugu 2023 : మేష రాశి నుంచి మొదలై  మీన రాశి వరకు  ఈ 12 రాశులకు సంబంధించిన రాశి ఫలాలు  ఇవాళ మంగళవారం డిసెంబర్ 26, 2023న ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం  తెలుసుకుందాం. 

Today rashi phalau in telugu  26.12.2023: మేషం

సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. సన్నిహితులతో సఖ్యత కలుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. దూరపు బంధవుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంటుంది. 

Today rashi phalau in telugu :  వృషభం 

ఆరోగ్యం విషయంలో జాగ్రత్త చాలా అవసరం. వ్యాపార, ఉద్యోగాల్లో కొద్దిపాటి చికాకులు తప్పవు. చేపట్టిన పనులు ముందుకు సాగవు. దూర ప్రయాణాల వల్ల శ్రమాధిక్యత పెరుగుతుంది. బంధువులతో స్వల్ప వివాదాలుంటాయి. ఆర్థిక విషయాలు కాస్త నిరాశ పరుస్తాయి.

Today rashi phalau in telugu : మిథునం

చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. చిన్నప్పటి స్నేహితులు కలుసుకోవడం వల్ల సంతోషం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలు అవుతాయి. 

Today rashi phalau in telugu : కర్కాటకం 

విద్యార్థులకు నిరుత్సాహం తప్పదు. మిత్రులతో అకారణ వివాదాలు తలెత్తుతాయి. చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వల్ల మానసిక ప్రశాంతత ఉండదు. ఆరోగ్యం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. 

Today rashi phalau in telugu :  సింహం

కుటుంబ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధువులతో వివాదాల పరిష్కారం దిశగా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి.

Today rashi phalau in telugu : కన్య

 

Advertisement

ఇంట్లో చిత్ర, విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. 

Today rashi phalau in telugu : తుల

విద్యార్థుల ప్రయత్నాలు కాస్త నిరాశ కలిగిస్తాయి. చేపట్టిన వ్యవహారాల్లో స్వల్ప ఆటంకాలుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. నిరుద్యోగులకు ఓ వార్త ఊరనటిస్తుంది. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. 

Today rashi phalau in telugu : వృశ్చిక 

 

 

 

ఇంటా బయట బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో వ్యయ, ప్రయాసలు అధికం అవుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు మానసిక సమస్యలు కలిగిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలిసి రావు. 

Today rashi phalau in telugu : ధనుస్సు

వ్యాపార, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. స్థిరాస్తి క్రయ, విక్రయాల్లో లాభాలు సాధిస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

 

సన్నిహితులతో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగయోగం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన విధంగా ముందుకు సాగుతాయి. సన్నిహితులతో వివాదాలు తీరుతాయి. నూతన భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. 

Today Horoscope in telugu : కుంభం

కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో చికాకులు పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు మందకోడిగా సాగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త అవసరం. ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. 

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. వృత్తి, వ్యాపారాల్లో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కాస్త చికాకు పరుస్తాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. 

Visitors Are Also Reading