Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారి ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారి ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి

by Anji
Ad

Today Rasi Phalau in Telugu : మేష రాశి వారు ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకూలంగా సాగుతాయి. వృషభ రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో కొంత మందకోడిగా సాగుతాయి.  మిథున రాశి వారు విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. 

Today rasi phalau in telugu 2022

Advertisement

Today Rasi phalau in telugu 2023 : మేష రాశి నుంచి ప్రారంభమై  మీన రాశి వరకు  ఈ 12 రాశులకు సంబంధించిన రాశి ఫలాలు  ఈరోజు  బుధవారం డిసెంబర్ 20, 2023న ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం  తెలుసుకుందాం. 

Today rashi phalau in telugu  20.12.2023: మేషం

ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకూలంగా సాగుతాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు.

Today rashi phalau in telugu :  వృషభం 

వృత్తి, వ్యాపారాల్లో కొంత మందకోడిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకొని ముందుకు సాగడం ఉత్తమం. విలువైన వస్తువుల విషయంలో చాలా జాగ్రత్త అవసరం. వివాదాలకు దూరంగా ఉండాలి. 

Today rashi phalau in telugu : మిథునం

విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి కొత్త విషయాలను తెలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. 

Today rashi phalau in telugu : కర్కాటకం 

ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. గృహంలో సంతాన, శుభకార్య విషయాల్లో ప్రస్తావన ఉంటుంది. నూతన ఉద్యోగ యత్నాలు సాగిస్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. నూతన భూ వాహనాలు కొనుగోలు చేస్తారు. 

Today rashi phalau in telugu :  సింహం

వృత్తి, వ్యాపారాలు గతం కంటే మెరుగు అవుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. చేపట్టిన పనుల్లో ఆలస్యం జరిగినా సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అందుతాయి. ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

Advertisement

Today rashi phalau in telugu : కన్య

 

ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా పూర్తి చేస్తారు. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.

Today rashi phalau in telugu : తుల

వృత్తి, వ్యాపారాల్లో ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగు పడుతుంది. ఉద్యోగంలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. 

Today rashi phalau in telugu : వృశ్చిక 

 

 

 

వ్యాపారాలు విస్తరణకు స్నేహితుల సహాయ, సహకారాలు పొందుతారు. ఆర్థిక పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉన్నది. భూ క్రయ, విక్రయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.

Today rashi phalau in telugu : ధనుస్సు

వృత్తి, వ్యాపారాల్లో విశేషమైన లాభాలు ఉంటాయి. ప్రయాణాల్లో నూతన పరిచయాలు కలుగుతాయి. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. 

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

వృత్తి, వ్యాపారాల్లో నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి. ప్రయాణాల్లో తొందరపాటు మంచిది కాదు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. 

Today Horoscope in telugu : కుంభం

వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు పొందుతారు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగంలో చిన్నపాటి వివాదాలుంటాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. 

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

 

క్రయ, విక్రయాల్లో స్వల్ప లాభాలుంటాయి. చిన్నప్పటి స్నేహితులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. చేపట్టిన పనుల్లో శ్రమ అధికంగా ఉంటుంది. భూ వివాదాలు తీరి లబ్ది పొందుతారు.

Visitors Are Also Reading