Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి వ్యాపారాల్లో లాభాలుంటాయి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి వ్యాపారాల్లో లాభాలుంటాయి

by Anji
Ad

Today Rasi Phalau in Telugu : మేష రాశి వారికి సంబంధించి వ్యాపారాలు, ఉద్యోగాల్లో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వృషభరాశి వారికి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మిథున రాశి వారికి ఆరోగ్యపరంగా చికాకులు తప్పవు. సన్నిహితులతో విభేదాలు కలుగుతాయి.

Today rasi phalau in telugu 2022

Advertisement

Today Rasi phalau in telugu 2023 : మేష రాశి నుంచి  మొదలై  మీన రాశి వరకు  ఈ 12 రాశులకు సంబంధించిన రాశి ఫలాలు  ఇవాళ  బుధవారం డిసెంబర్ 06, 2023న ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం  తెలుసుకుందాం. 

Today rashi phalau in telugu 06.12.2023: మేషం

వ్యాపారాలు, ఉద్యోగాల్లో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు ఉంటాయి. మిత్రుల నుంచి శుభకార్య, ఆహ్వానాలు అందుతాయి. సంఘంలో ప్రముఖుల ఆదరణ లభిస్తుంది. విలువైన వస్తు, వస్త్ర లాభాలు అందుతాయి.

Today rashi phalau in telugu :  వృషభం 

వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహ పరుస్తాయి. ఉద్యోగాల్లో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ప్రయాణాలు వృధా చేయాల్సి వస్తుంది. కాస్త ఒత్తిడి పెరుగుతుంది.

Today rashi phalau in telugu : మిథునం

ఆరోగ్యపరంగా చికాకులు తప్పవు. సన్నిహితులతో విభేదాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత కలుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు తప్పవు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. అకస్మిక ప్రయాణ సూచనలుంటాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తారు. బంధు, మిత్రులతో సఖ్యత కలుగుతుంది. ఉద్యోగాల్లో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం పొందుతారు. కొన్ని పనులు సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు.

Today rashi phalau in telugu :  సింహం

స్వల్ప అనారోగ్య సమస్యలు బాధ కలిగిస్తాయి. చేపట్టిన వ్యవహారాల్లో అవాంతరాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు కలిగే అవకాశముంది. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. అకస్మిక ప్రయాణాల వల్ల మార్గ అవరోధాలు కలుగుతాయి.

Today rashi phalau in telugu : కన్య

 

Advertisement

వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు వింటారు. అకస్మిక ధన, వస్తు లాభాలు పొందుతారు. ఉద్యోగాల్లో సమస్యలు తొలగిపోతాయి. చిన్నప్పటి స్నేహితుల కలయిక సంతోషం కలిగిస్తుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Today rashi phalau in telugu : తుల

చేపట్టిన పనుల్లో అవాంతరాలు ఏర్పడుతాయి. అకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త చాలా అవసరం. వ్యాపార, ఉద్యోగాల్లో ఇబ్బందులు తప్పవు. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయాలి. 

Today rashi phalau in telugu : వృశ్చికం

 

 

 

మిత్రులతో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాదిస్తారు. నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాల్లో ఒత్తిడి తొలగిపోతుంది.

Today rashi phalau in telugu : ధనుస్సు

చిన్నప్పటి మిత్రులను కలుసుకొని కీలక విషయాలు చర్చిస్తారు. దీర్ఘకాలిక వివాదాలు తీరి ఊరట చెందుతారు.వ్యాపారాలు, ఉద్యోగాల్లో అనుకూల మార్పులున్నాయి. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు లభిస్తాయి. సంఘంలోనే మంచి పేరు కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

 

ధనపరంగా ఇబ్బందులు తప్పవు. చేపట్టిన వ్యవహారాల్లో చికాకులు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఉద్యోగాల్లో గందరగోళ పరిస్థితులుంటాయి. అనారోగ్య సమస్యలు చికాకు కలిగిస్తాయి.

Today Horoscope in telugu : కుంభం

ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. మిత్రులతో మాట పట్టింపులు తప్పవు. చేపట్టిన పనులు మందగిస్తాయి. వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. ఉద్యోగాల్లో అధికారుల నుంచి సమస్యలు తప్పవు. నూతన రుణ ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

వ్యాపారాల్లో ఆశించిన రీతిలో లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వాహన యోగం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగంలో జీత భత్యాల విషయంలో శుభవార్తలు వింటారు. మొండి బాకీలు వసూలు అవుతాయి.

ఈ వారం రాశి ఫలాలను ఇక్కడ వీక్షించండి.

Visitors Are Also Reading