Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు ఈరోజు శుభవార్త వింటారు

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు ఈరోజు శుభవార్త వింటారు

by Anji
Ad

Today Rasi Phalau in Telugu

Today rasi phalau in telugu 2022

Advertisement

Today Rasi phalau in telugu 2023 : మేష రాశి నుంచి  మొదలై  మీన రాశి వరకు  ఈ 12 రాశులకు సంబంధించిన రాశి ఫలాలు  ఇవాళ  సోమవారం డిసెంబర్ 04, 2023న ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం  తెలుసుకుందాం. 

Today rashi phalau in telugu 04.12.2023: మేషం

చేపట్టిన పనులు మందగిస్తాయి. ఆర్థిక విషయాలు నిరాశజనకంగా సాగుతాయి. సన్నిహితులతో చిన్న వివాదాలు తప్పవు. ఉద్యోగంలో శ్రమాధిక్యత పెరుగుతుంది. వ్యాపార వ్యవహారాల్లో కొంత జాగ్రత్త అవసరం.

Today rashi phalau in telugu :  వృషభం 

సమాజంలో ప్రముఖులతో నూతన పరిచయాలు పెరుగుతాయి. మిత్రులతో సభ, సమావేశాల్లో పాల్గొంటారు. రావాల్సిన సొమ్ము సకాలంలో అందుతుంది. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వ్యాపార, ఉద్యోగాల్లో సమస్యలు అధిగమిస్తారు.

Today rashi phalau in telugu : మిథునం

సన్నిహితులతో మాట పట్టింపులు తప్పవు. ధనపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అందుతాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. నూతన వాహనయోగం ఉన్నది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాల్లో ఆశించిన మార్పులుంటాయి.

Today rashi phalau in telugu :  సింహం

చేపట్టిన వ్యవహారాల్లో అవాంతరాలు కలుగుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధ కలిగిస్తాయి. నిరుద్యోగులకు మానసిక ఒత్తిడి తప్పదు. వ్యాపార, ఉద్యోగాల్లో చికాకులు బాధ కలిగిస్తాయి.

Today rashi phalau in telugu : కన్య

 

దీర్ఘకాలిక సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు. అకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. చిన్నప్పటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి.

Advertisement

Today rashi phalau in telugu : తుల

నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రయాణాల్లో కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. విందు, వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది.

Today rashi phalau in telugu : వృశ్చికం

 

 

 

సన్నిహితులతో మాట పట్టింపులు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. నూతన వాహనయోగం ఉన్నది. వృత్తి, వ్యాపారాల్లో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాల్లో సమస్యలు అదిగమించి ముందుకు సాగుతారు. 

Today rashi phalau in telugu : ధనుస్సు

చిన్నప్పటి మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ముఖ్య వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి తప్పదు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాల్లో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

 

ఆత్మీయుల నుంచి ఊహించని ఆహ్వానాలు అందుతాయి.  గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు.  చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపార ఉద్యోగాల్లో అనుకున్న మార్పులు చోటు చేసుకుంటాయి. 

Today Horoscope in telugu : కుంభం

చేపట్టిన వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. బంధు మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

సన్నిహితులతో వివాదాలు కలుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం చాలా మంచిది. చేపట్టిన పనుల్లో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. బంధువులతో శుభకార్య విషయం పై చర్చలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

ఈ వారం రాశి ఫలాలను ఇక్కడ వీక్షించండి.

Visitors Are Also Reading