Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి

by Anji
Ad

Today Rasi Phalau in Telugu :  మేష రాశి వారి చేపట్టిన వ్యవహారాలు కాస్త నిరుత్సాహాన్ని కలిగిస్తాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. వృషభ రాశి వారు  ప్రయాణాల్లో ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగంలో అధికారుల అనుగ్రహంతో ఉన్నత హోదాలు పొందుతారు.  మిథున రాశి వారి ప్రయాణాల్లో ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగంలో అధికారుల అనుగ్రహంతో ఉన్నత హోదాలు పొందుతారు. 

Today rasi phalau in telugu 2022

Advertisement

Today rasi phalau in telugu 2023 : మేష రాశి నుంచి ప్రారంభమై..  మీన రాశి వరకు  ఈ 12 రాశులకు సంబంధించిన రాశి ఫలాలు  ఇవాళ  శుక్రవారం నవంబర్ 24, 2023న ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం  తెలుసుకుందాం. 

Today rashi phalau in telugu 24.11.2023: మేషం

చేపట్టిన వ్యవహారాలు కాస్త నిరుత్సాహాన్ని కలిగిస్తాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ధనపరంగా చేసే ప్రయత్నాలు అంతగా కలిసి రావు. వ్యాపారాల్లో శ్రమ అధికం అవుతుంది. ఉద్యోగంలో స్థాన చలన సూచనలు ఉన్నాయి. ఇతరులతో వాతావరణ విబేదాలు కలుగుతాయి. 

Today rashi phalau in telugu :  వృషభం 

ప్రయాణాల్లో ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగంలో అధికారుల అనుగ్రహంతో ఉన్నత హోదాలు పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. స్థిరాస్తి క్రయ, విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

Today rashi phalau in telugu : మిథునం

వృత్తి, వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధు మిత్రుల రాకతో ఇంట్లో సందడి నెలకొంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో కాస్త పని ఒత్తిడి ఉన్నప్పటికీ సకాలంలో పూర్తి చేస్తారు. 

Today rashi phalau in telugu : కర్కాటకం 

విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి తెలివిగా బయటపడుతారు. అనుకున్న సమయానికి పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబంలో శుభకార్యప్రస్తావన వస్తుంది. వృత్తి, ఉద్యోగంలో అధికారుల సహాయం అందుతుంది. 

Today rashi phalau in telugu :  సింహం

వృత్తి, వ్యాపారాల్లో అతికష్టంతో స్వల్ఫ ఫలితాన్ని పొందుతారు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు నిర్వహించడం చాలా కష్టమే అవుతుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. సంతానపరంగా ఊహించని సమస్యలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికం అవుతుంది. 

Today rashi phalau in telugu : కన్య

 

Advertisement

ఆర్థిక పరంగా ఇబ్బందులున్నప్పటికీ సౌకర్యాలు లోటు ఉండదు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. నూతన వాహనాలపై లాభం కలుగుతుంది. మిత్రుల సహాయంతో కొన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి.

Today rashi phalau in telugu : తుల

 ముఖ్యమైన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. చిన్నప్పటి స్నేహితులకు శుభకార్యం విషయాలను చర్చిస్తారు. ఆదాయం మార్గాలు పెరుగుతాయి. స్థిరాస్తి వృద్ధి కలుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. 

Today rashi phalau in telugu : వృశ్చికం

 

 

 

ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. శ్రమాధిక్యతతో కానీ పనులు విజయవంతం కావు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం అంత మంచిది కాదు. వృత్తి, ఉద్యోగంలో అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. 

Today rashi phalau in telugu : ధనుస్సు

చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఆలస్యం కలుగుతుంది. అకస్మిక ప్రయాణాల వల్ల శారీరక శ్రమ తప్పదు. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగాల్లో ఒడిదుడుకులుంటాయి.  ప్రయాణాల్లో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

 

దూర ప్రాంత బంధు, మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.  గృహంలో శుభకార్యక్రమాలు నిర్వహిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. విద్యార్థులు నూతన విద్యావకాశాలు పొందుతారు. వ్యాపారంలో ఆటంకాలు తొలగిపోతాయి.  

Today Horoscope in telugu : కుంభం

చేపట్టిన వ్యవహారాల్లో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. ఇంటా బయట ఊహించిన సమస్యలు కలుగుతాయి. ప్రయాణాల్లో అకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి. బంధు, మిత్రులు మీ మాటతో విభేదిస్తారు. వ్యాపార వ్యవహారాల్లో స్వల్ప ఆటంకాలుంటాయి.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఆత్మీయుల నుంచి కీలక విషయాలు సేకరిస్తారు. పాత స్నేహితులతో విహారయాత్రల్లో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. 

ఈ వారం రాశి ఫలాలను ఇక్కడ వీక్షించండి.

Visitors Are Also Reading