Today Rasi phalau in telugu : ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.
రాశి ఫలాలను చదవడం వల్ల మనం ఏవిధంగా, ఎలా వ్యవహరించాలనే విషయం మనకు తప్పుకుండా తెలుస్తుంది. ఇవాళ ఈ 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
Today rashi phalau in telugu 28.09.2023: మేషం
ఓ వ్యవహారంలో మీకు ధనం చేతికి అందుతుంది. భవిష్యత్ ప్రణాళికలు కొన్ని అమలు చేయగలుగుతారు. సొంతింటి పనుల్లో ముందంజ వేయగలుగుతారు. సొంతింటి పనుల్లో ముందంజ వేయగలుగుతారు.
Today rashi phalau in telugu : వృషభం
మనోధైర్యంతో ముందుకు సాగి పనులను విజయవంతంగా పనులను పూర్తి చేస్తారు. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ప్రయాణాల్లో అజాగ్రత్త చాలా అవసరం.
Today rashi phalau in telugu : మిథునం
మీ యొక్క పని తీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. మీరు ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్న ఓ ముఖ్యమైన పని దాదాపు పూర్తి కావస్తుంది.
Today rashi phalau in telugu : కర్కాటకం
ప్రారంభించిన పనుల్లో విఘ్నాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరించాలి. ముఖ్య విషయాల్లో అనుకూల నిర్ణయాలు వెలువడుతాయి. అధికారుల సహకారముంటుంది.
Today rashi phalau in telugu : సింహం
ప్రారంభించబోయే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఆర్థిక విషయాల్లో పొదుపు పాటించాలి. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు.
Today rashi phalau in telugu : కన్య
ఓ శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ బుద్ధిబలంతో కీలక వ్యవహారాల్లో సమయస్పూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు.
Advertisement
Today rashi phalau in telugu : తుల
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమతో కూడిన ఫలితాలుంటాయి. విందు, వినోద, కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎలాంటి పరిస్థితిలోనైనా మనోధైర్యాన్ని కోల్పోరు. వినాయకుడి నిమజ్జనం జాగ్రత్తలు పాటించాలి.
Today rashi phalau in telugu : వృశ్చికం
ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు ఎదురవ్వకుండా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కీలక పనులను కొద్ది రోజుల పాటు వాయిదా వేయడం ఉత్తమం. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి.
Today rashi phalau in telugu : ధనుస్సు
ప్రారంభించబోయే పనిలో అనుకూల ఫలితాలున్నాయి. బంధువుల సహకారం ఉంటుంది. కీలక వ్యవహారాల్లో ముందు చూపు చాలా అవసరం. వినాయకుడి నిమజ్జనం జాగ్రత్తలు పాటించాలి.
Today Horoscope in telugu : మకరం
మీ మీ రంగాల్లో ఓర్పు, పట్టుదల చాలా అవసరం. బందువులతో వాదనలకు దిగడం వల్ల విభేదాలు వచ్చే సూచనలున్నాయి. అవసరానికి మించిన ఖర్చులుంటాయి.
Today Horoscope in telugu : కుంభం
పనులకు ఆటంకం ఎదురవ్వకుండా చూసుకోవాలి. కొన్ని సమయాల్లో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. స్నేహితులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు.