Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

 

రాశి ఫలాలను చదవడం వల్ల మనం  ఏవిధంగా, ఎలా వ్యవహరించాలనే విషయం మనకు తప్పుకుండా తెలుస్తుంది. ఇవాళ ఈ 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 26.09.2023: మేషం

ఆప్తుల నుంచి అవసరానికి సహాయ, సహకారాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. 

Today rashi phalau in telugu :  వృషభం 

ముఖ్యమైన వ్యవహారాల్లో ఆత్మవిశ్వాసంతో పని చేసి లాభాలు అందుకుంటారు. వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఆశించిన సహకారం అందుతుంది. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. 

Today rashi phalau in telugu : మిథునం

దూర ప్రయాణాలు వాయిదా వేయడం ఉత్తమం. రుణ ఒత్తిడి అధికమై మానసిక శిరో బాధలు తప్పవు. స్థిరాస్తి ఒప్పందాలు కష్టం మీద పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో గందరగోళ పరిస్థితులుంటాయి. 

Today rashi phalau in telugu : కర్కాటకం 

మిత్రులకు మీ అభిప్రాయాలు నచ్చేవిధంగా ఉండవు. అనుకున్నసమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేయలేరు. కుటుంబ పెద్దలతో మాట పట్టింపులుంటాయి. ఒత్తి వల్ల శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు బాధ కలిగిస్తాయి.

Today rashi phalau in telugu :  సింహం

వృత్తి, ఉద్యోగాల్లో అందరితో సఖ్యతగా వ్యవహరించి ఆకట్టుకుంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థిక ప్రయత్నాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి. వాహన అనుకూలత కలుగుతుంది. 

Today rashi phalau in telugu : కన్య

 

Advertisement

దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. బంధు, మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

Today rashi phalau in telugu : తుల

చేపట్టిన పనుల్లో ఆలస్యం కలుగుతుంది. శారీరక మానసిక సమస్యలు బాధ కలిగిస్తాయి. ఉద్యోగంలో విలువైన పత్రాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారాలు సొంత నిర్ణయాలు కలిసి రావు. కుటుంబ విషయంలో ఆలోచనలతో స్థిరత్వం ఉండదు.

Today rashi phalau in telugu : వృశ్చికం

 

 

 

బంధు, మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. బంధు, మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు.

Today rashi phalau in telugu : ధనుస్సు

కీలక వ్యవహారాల్లో ధైర్యంగా నిర్ణయాలను తీసుకొని లాభాలు అందుకుంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరుగుతాయి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

అనవసర వస్తువులపై ధన వ్యయం కలుగుతుంది. సమయానికి నిద్రహారాలుండవు. ఆర్థిక పరిస్థితి ప్రతికూలంగా ఉంటుంది. ఇతరుల నుంచి విమర్శలు ఎదురవుతాయి.

Today Horoscope in telugu : కుంభం

సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. బంధు, మిత్రుల నుంచి విలువైన వస్తువులు బహుమతులు పొందుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి .

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ప్రయాణాల్లో జాగ్రత్తలు తప్పనిసరి పాటించాలి. ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు. ఊహించని రీతిలో ఖర్చులు పెరుగుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Visitors Are Also Reading