Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు శుభ‌వార్త వింటారు

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు శుభ‌వార్త వింటారు

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 23.09.2022: మేషం

మిశ్ర‌మ కాలం న‌డుస్తోంది. కీల‌క వ్య‌వ‌హారాల్లో ఆచితూచి అడుగేయాలి. అధికారులు మీ తీరుతో సంతృప్తి ప‌డ‌క‌పోవ‌చ్చు. అస్థిర నిర్ణ‌యాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతారు. క‌ల‌హాల‌కు దూరంగా ఉండాలి.

Today rashi phalau in telugu: వృషభం 

ప్రారంభించిన ప‌నుల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైన‌ప్ప‌టికీ అధిగ‌మిస్తారు. బుద్ధిబ‌లంతో అంద‌రినీ ఆక‌ట్టుకుంటారు. కుటుంబాల అభివృద్ధికి సంబంధించిన శుభ‌వార్త వింటారు. మాన‌సికంగా ఉత్సాహంగా ఉంటారు.

Today rashi phalau in telugu: మిథునం

స‌మ‌యానుకూలంగా ముందుకు సాగండి. మీ ప‌నితీరుకు ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి. ముఖ్య‌మైన విష‌యంపై అధికారుల‌ను క‌లుస్తారు. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. బంధుమిత్రుల‌తో ఆనందంగా గ‌డుపుతారు.

Today rashi phalau in telugu : కర్కాటకం

శుభ‌స‌మ‌యం. మీ మీ రంగాల్లో ఆశించిన ఫ‌లితాల‌ను రాబ‌డుతారు. అదృష్టం వ‌రిస్తుంది. విందు, వినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల‌తో ఆనందంగా గ‌డుపుతారు.

Today rashi phalau in telugu : సింహం

అభివృద్ధికి సంబంధించిన శుభ‌వార్త వింటారు. ఒక ఘ‌ట‌న బాధ క‌లిగిస్తుంది. అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను నిర్ల‌క్ష్యం చేయకండి.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

ముఖ్య‌మైన విష‌యాల్లో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి. కొన్ని వ్య‌వ‌హారాల్లో ధైర్యం ప్ర‌ద‌ర్శించి అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటారు.

Today rashi phalau in telugu : తుల

మిశ్ర‌మ కాలం కలిసి వ‌స్తుంది. మీమీ రంగాల్లో శారీర‌క శ్ర‌మ పెరుగుతుంది. గిట్ట‌ని వారితో మిత భాష‌ణం ఉత్త‌మం. స్థాన‌చ‌ల‌నం సూచితం. అప్పుల వ‌ల్ల ఒత్తిడి పెర‌గ‌కుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త వ‌హించాలి. అభివృద్ధికి సంబంధించిన శుభ‌వార్త వింటారు. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి సంతోషంగా గ‌డుపుతారు. ఒక విష‌యం మిమ్మ‌ల్ని బాధ‌పెట్ట‌వ‌చ్చు.

Today rashi phalau in telugu : ధనుస్సు

ప్రారంభించిన ప‌నుల‌ను సుల‌భంగా పూర్తి చేస్తారు. బంధు మిత్రుల‌తో సంతోషంగా గ‌డుపుతారు.ఒక వార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్ర‌యాణాలు ఫ‌లిస్తాయి.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

ప‌ట్టుద‌ల చాలా అవ‌స‌రం. ఒత్తిడిని త‌గ్గించుకోవాలి. కొన్ని సంఘ‌ట‌న‌లు ఉత్సాహాన్ని క‌లిగిస్తాయి. పెద్ద‌ల ఆశీర్వ‌చ‌నాలు ఉన్నాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

Today rashi phalau in telugu : కుంభం

అనుకున్న‌ది సాధిస్తారు. మీ మీ రంగాల్లో ఊహించిన ఫ‌లితాలు వ‌స్తాయి. క‌ల‌హాల‌కు దూరంగా ఉండాలి. ఒక వ్య‌వ‌హారంలో మీ ప్ర‌తిభ‌కు ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి.

Today rashi phalau in telugu :  మీనం

శ్ర‌మ ఫ‌లిస్తుంది. ప్రారంభించిన ప‌నుల‌ను ప్ర‌ణాళిక‌బ‌ద్ధంగా పూర్తి చేయ‌గ‌లుగుతారు. ఒక శుభ‌వార్త మీ ఆత్మ‌విశ్వాస‌మును పెంచుతుంది. అన‌వ‌స‌ర ధ‌న‌వ్య‌యం.

Also Read :  Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారు అనుకున్న ల‌క్ష్యాల‌ను సాధిస్తారు

Visitors Are Also Reading