Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు ఓ శుభవార్త వింటారు

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు ఓ శుభవార్త వింటారు

by Anji

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

 

రాశి ఫలాలను చదవడం వల్ల మనం  ఏవిధంగా, ఎలా వ్యవహరించాలనే విషయం మనకు తప్పుకుండా తెలుస్తుంది. ఇవాళ ఈ 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Today rashi phalau in telugu 16.09.2023: మేషం

అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. వృత్తి, వ్యాపారాలు రాణిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు.  ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలుంటాయి. 

Today rashi phalau in telugu :  వృషభం 

అకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. సన్నిహితులతో మాట పట్టింపులుంటాయి. కొన్ని వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలిసిరావు. వ్యాపారాలు కాస్త నిరాశ కలిగిస్తాయి.

Today rashi phalau in telugu : మిథునం

చేపట్టిన పనుల్లో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ఎంత కష్టించినా ఫలితముండదు. వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. 

Today rashi phalau in telugu : కర్కాటకం 

సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. నూతన కార్యక్రమాలు చేపట్టి విజయం సాధిస్తారు. కుటుంబ విషయాల్లో ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు.

Today rashi phalau in telugu :  సింహం

కుటుంబ వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి.

Today rashi phalau in telugu : కన్య

 

అకస్మిక ధన లాభం ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. స్థిరాస్తి క్రయ, విక్రయాల్లో లాభాలుంటాయి. 

Today rashi phalau in telugu : తుల

వృత్తి, వ్యాపారాల్లో ఆలోచనలు స్థిరంగా కుటుంబ పెద్దలతో చిన్నపాటి వివాదాలు జరుగుతాయి. ఇంట్లో బయట కొందరూ ప్రవర్తన మానసిక చికాకు కలిగిస్తుంది. బంధువర్గం నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది.

Today rashi phalau in telugu : వృశ్చికం

 

 

 

అవసరానికి ధన సహాయం లభిస్తుంది. మీ పనులను అనుకున్న సమయానికి విజయవంతంగా పూర్తి చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాన్ని ఇస్తాయి. 

Today rashi phalau in telugu : ధనుస్సు

వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. అనుకున్న పనుల్లో అవాంతరాలు తప్పవు. 

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారంలో జాగ్రత్తలు తప్పని సరి పాటించాలి. స్నేహితులతో మాట పట్టింపులుంటాయి. అవసరానికి చేతిలో డబ్బు నిలువ ఉండదు.

Today Horoscope in telugu : కుంభం

చేపట్టిన పనుల్లో శ్రమ తప్పదు. ముఖ్యమైన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం చాలా ఉత్తమం. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. మిత్రుల వల్ల ఊహించని సమస్యలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు బాధ కలిగిస్తాయి.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ధన పరంగా చికాకులు తొలగుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు.

Visitors Are Also Reading