Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి మంచి లాభాలుంటాయి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి మంచి లాభాలుంటాయి

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

 

రాశి ఫలాలను చదవడం వల్ల మనం ఎలా వ్యవహరించాలనే విషయం తప్పుకుండా తెలుస్తుంది. ఈ రోజు ఈ 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 15.09.2023: మేషం

నూతన పరిచయాలు పెరుగుతాయి. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు.

Today rashi phalau in telugu :  వృషభం 

కళా, రాజకీయ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. ఎప్పటి నుంచో కానీ పనులు సానుకూల పడుతాయి. ఆరోగ్యం పట్ల మెలుకువ చాలా అవసరం.  ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించి నిదానంగా పూర్తి చేస్తారు.

Today rashi phalau in telugu : మిథునం

ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. స్వల్ప ధన లాభాలుంటాయి. ఆప్తులతో కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండండి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

భూముల క్రయ, విక్రయాల్లో లాభాలు పొందుతారు. నూతన వస్తు, వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆస్తి వివాదాలు సమిసిపోయితాయి. నూతన పెట్టుబడులు, ఒప్పందాలు కుదురుతాయి.

Today rashi phalau in telugu :  సింహం

ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక రుణ కొంత కాలిక తీరుతాయి. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. సహోదర వర్గంతో వివాదాలు తలెత్తే అవకాశాలు గోచరిస్తున్నాయి.

Today rashi phalau in telugu : కన్య

 

Advertisement

శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి అవుతాయి. విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రాంతాల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు.

Today rashi phalau in telugu : తుల

వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వాహనాలు స్థలాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. 

Today rashi phalau in telugu : వృశ్చికం

 

 

 

భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తాయి. సంఘంలో ఆదరణ పొందుతారు. సేవా కార్యకార్యక్రమాలు చర్చల్లో చురుకుగా పాల్గొంటారు. వస్తు లాభాలు అందుతాయి. ఆర్థిక అభివృద్ధి అంచెలంచెలుగా పెరుగుతుంది. 

Today rashi phalau in telugu : ధనుస్సు

నూతన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. క్రయ, విక్రయాల్లో లాభాలను అర్జిస్తారు. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. ఆపదలో ఉన్న ఒకరినీ సకాలంలో ఆదుకుంటారు.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

చేపట్టిన పనుల్లో జాప్యం జరిగినా నిదానంగా విజయవంతంగా పూర్తి చేస్తారు. దూర ప్రాంతాల నుంచి శుభ ఆహ్వానాలు అందుకుంటారు. సోదరుల నుంచి ధన లాభాలు కలుగుతాయి.

Today Horoscope in telugu : కుంభం

చిన్నప్పటి మిత్రుల నుంచి శుభ ఆహ్వానాలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. రాజకీయ, కళా, పారిశ్రామిక రంగాల వారు సన్మానాలు పొందుతారు.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు లభిస్తాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. అనుకొని అతిథుల రాక సంతోషం కలిగిస్తుంది. వ్యాపారులకు అన్ని విధాలుగా అనుకూల ఫలితాలుంటాయి.

Visitors Are Also Reading