Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారి కోరికలు నెరవేరుతాయి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారి కోరికలు నెరవేరుతాయి

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 31.10.2022: మేషం

కీలక వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. ఒక సంఘటన ఆనందాన్ని ఇస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది.

Today rashi phalau in telugu: వృషభం 

మీ మీ రంగాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. అనవసర ఖర్చులు జరగకుండా చూసుకోవాలి. తోటి వారి సహకారంతో మేలు జరుగుతుంది.

Today rashi phalau in telugu: మిథునం

శ్రమతో కూడిన ఫలితాలను అందుకుంటారు. కొందరి ప్రవర్తన మీకు కాస్త మనస్థాపాన్ని కలిగిస్తుంది. కొందరు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తారు. కీలక విషయాల్లో బద్దకించకూడదు.

Today rashi phalau in telugu : కర్కాటకం

మీ మనోధైర్యమే మీ విజయానికి మూలం. చేపట్టే పనులు సజావుగా ముందుకు సాగుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది.

Today rashi phalau in telugu : సింహం

బుద్ధి బలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరించి అందరి మెచ్చుకోళ్లను పొందుతారు. మానసికంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. మధ్యాహ్నం తర్వాత అనుకూల సమయం కలదు.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

ప్రతి పనిలో కూడా అప్రమత్తంగా ఉండాలి. ఆహారంలో మీ ఆలోచనలతో అందరి ప్రశంసలను అందుకుంటారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. బంధువులతో అభిప్రాయ బేధాలు వచ్చే సూచనలు ఉన్నాయి.

Today rashi phalau in telugu : తుల

ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్లకపోతే పనులను పూర్తి చేయలేరు. ఆర్థిక విషయాల్లో పర్వాలేదనిపిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ఓ శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. కీలక వ్యవహారంలో మీకు లాభం చేకూరుతుంది. శత్రువుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి.

Today rashi phalau in telugu : ధనుస్సు

మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. విషయాలను పెద్దలతో చర్చించి సలహా తీసుకుంటారు. ఎప్పటినుంచో చేయాలనుకుంటున్నా ఒక ముఖ్యమైన పని దాదాపు పూర్తవుతుంది. ఎక్కువైన పనులను ప్రా తః కాలంలో ప్రారంభించే మంచి జరుగుతుంది.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

ఉంచిన దానికంటే గొప్ప ఫలితాలు పొందుతారు. చాలా విలువైనదిగా గుర్తిస్తారు. రక్త సంబంధిత ఆనందాన్ని పంచుకుంటారు.

Today rashi phalau in telugu : కుంభం

శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. కొందరి వ్యక్తుల వల్ల జ్ఞానోదయం అవుతుంది.

Today rashi phalau in telugu :  మీనం

ముఖ్యమైన వ్యవహారంలో పెద్దల సలహాలు తీసుకోవడం ఉత్తమం. మన సౌఖ్యం కలదు. శుభకాలం కలిసొస్తుంది. అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. అధికంగా లాభం చేకూరుతుంది.

Visitors Are Also Reading