Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి బంధువులతో గొడవలు జరిగే సూచనలు ఉన్నాయి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి బంధువులతో గొడవలు జరిగే సూచనలు ఉన్నాయి

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 26.10.2022: మేషం

చేపట్టే పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. పట్టుదలతో ఒక పనిని పూర్తి చేస్తారు. ఒక వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యుల సలహాలు చాలా బాగా పనిచేస్తాయి. సమయానికి నిద్ర హారాలు తప్పనిసరి.

Today rashi phalau in telugu: వృషభం 

సమయానుకూలంగా ముందుకు సాగితే అనుకున్నది సాధిస్తారు. ప్రయత్నానికి తగ్గ ఫలితము వెంటనే సిద్ధిస్తుంది. ప్రశాంతంగా ఉండాలి ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu: మిథునం

కీలక విషయాల్లో అప్రమత్తత చాలా అవసరం. బద్దకాన్ని దరిచేరనీయకండి. బంధువుల సహకారం అందుతుంది. బంధువులతో గొడవలు జరిగే సూచనలు ఉన్నాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం

సంపూర్ణ మనో బలంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అనవసర ప్రసంగాలు అసలు చేయకండి. శత్రువుల విషయంలో ఆచితూచి అడుగేయాలి.

Today rashi phalau in telugu : సింహం

మీ ప్రతిభతో తోటి వారిని ఆకట్టుకుంటారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు సమయానుకూలంగా వ్యవహరిస్తారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

మీ మీ రంగాలలో అంతా శుభం జరుగుతుంది. ముఖ్యమైన విషయం కోసం అధికారులను కలుస్తారు. ఫలితము అనుకూలంగా వస్తుంది. బంధు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు.

Today rashi phalau in telugu : తుల

మీ మీ రంగాలలో అంతా శుభం జరుగుతుంది. ముఖ్యమైన విషయం కోసం అధికారులను కలుస్తారు. ఫలితము అనుకూలంగా వస్తుంది. బంధు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు.

Today rashi phalau in telugu : వృశ్చికం 

చేపట్టిన పనులను మీరు అనుకున్న విధంగానే అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. మీరు ఊహించని ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది.

Today rashi phalau in telugu : ధనుస్సు

మానసికంగా దృఢంగా ఉంటారు. కుటుంబ అభివృద్ధికి సంబంధించిన ఒక శుభవార్త వింటారు. పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారము లభిస్తుంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి.

Today rashi phalau in telugu : కుంభం

మీ మీ రంగాలలో అంతా శుభం జరుగుతుంది. ముఖ్యమైన విషయం కోసం అధికారులను కలుస్తారు. ఫలితము అనుకూలంగా వస్తుంది. బంధు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు.

Today rashi phalau in telugu :  మీనం

మిశ్రమ వాతావరణము ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమించే ప్రయత్నం చేస్తారు. ప్రణాళిక బద్దంగా వెళ్లకపోవడం వల్ల కొన్ని సమస్యలు తప్పవు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు.

Visitors Are Also Reading