Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ఓ శుభవార్త వింటారు

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ఓ శుభవార్త వింటారు

by Anji

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Today rashi phalau in telugu 20.10.2022: మేషం

నమ్మకంతో పని చేస్తే విజయం తప్పక వరిస్తుంది. చేసే పనిలో తడబాటు అసలు రానీయకండి. మనం ధైర్యంతో చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి. ఆవేశ పూరిత నిర్ణయాలు వద్దు.

Today rashi phalau in telugu: వృషభం 

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీకు ప్రోత్సాహకరమైన వాతావరణము ఉంటుంది. మీ పనీ తీరు, ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. మనశ్శాంతి లభిస్తుంది.

Today rashi phalau in telugu: మిథునం

మద్యమ ఫలితాలు ఉంటాయి. ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. కొందరిని అతిగా నమ్మడం మంచిది కాదు.

Today rashi phalau in telugu : కర్కాటకం

కీలక వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. తోటి వారి సహకారము ఉంటుంది.

Today rashi phalau in telugu : సింహం

చేపట్టిన పనులను అనుకున్న విధముగా చేయగలుగుతారు. బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరించి అందరి ప్రశంసలను పొందుతారు. మానసికంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు.

Today rashi phalau in telugu : కన్య

మధ్యాహ్నం ఫలితాలు ఉన్నాయి. బంధుమిత్రులను కలుపుకొని పోవడం వల్ల సమస్యలను అధిగమించగలుగుతారు. సమస్యలకు కృంగిపోకుండా ముందుకు వెళ్లడం మంచిది. అనవసరమైన ఆందోళన తగ్గించుకుంటే మంచిది.

Also Read :  Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి

Today rashi phalau in telugu : తుల

శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక సాగి పనులను పూర్తి చేస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు.

Today rashi phalau in telugu : వృశ్చికం 

బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. మేమే రంగాలలో అధికారుల ప్రశంసలు అందుకుంటారు. సభ్యుల సహకారము ఉంటుంది.

Today rashi phalau in telugu : ధనుస్సు

మద్యమ ఫలితాలు ఉన్నాయి. వాద ప్రతిపాదాల జోలికి పోకుండా ఉండడం మేలు. గోసేవ చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. మీరు ఊహించిన దాని కన్నా అధిక ధన లాభము పొందుతారు. అభివృద్ధికి సంబంధించిన పనుల్లో ముందడుగు పడుతుంది. శత్రువుల మీద విజయం సాధిస్తారు.

Today rashi phalau in telugu : కుంభం

పనుల్లో విజయం సాధిస్తారు. తోటి వారి సహకారంతో ఆటంకాలను అధిగమిస్తారు. కుటుంబ వాతావరణము అనుకూలంగా ఉంటుంది.

Today rashi phalau in telugu :  మీనం

అనుకున్న పని నెరవేరుతుంది. ముఖ్యమైన విషయాల్లో పురోగతి సాధిస్తారు. అందరినీ కలుపుకొని పోవడం వల్ల లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు.

Visitors Are Also Reading