Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ధన లాభం కలుగుతుంది

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ధన లాభం కలుగుతుంది

by Anji
Published: Last Updated on
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో మనం తెలుసుకోవచ్చు.  

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

 

రాశి ఫలాలను చదవడం వల్ల మనం  ఏవిధంగా, ఎలా వ్యవహరించాలనే విషయం మనకు తప్పుకుండా తెలుస్తుంది. ఇవాళ ఈ 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 19.10.2023: మేషం

ఆదాయం తగినంతగా ఉండదు. ఉద్యోగంలో ముఖ్యమైన పత్రాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత మందకోడిగా సాగుతాయి.

Today rashi phalau in telugu :  వృషభం 

వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో వివాదాలకు తగినంతగా దూరంగా ఉండాలి. ప్రయాణాలు వాయిదా పడుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాక చికాకు కలిగిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. 

Today rashi phalau in telugu : మిథునం

సన్నిహితుల నుంచి నూతన విషయాలు సేకరిస్తారు. స్త్రీ సంబంధిత వ్యవహారాల్లో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారస్తులకు ఆశించిన లాభాలు అందుతాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

వృత్తి, వ్యాపారాల్లో మంచి లాభాలు ఉంటాయి. పాత బకాయిలు కూడా వసూలు అవుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సమాజంలోకి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగంలో మంచి పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. 

Today rashi phalau in telugu :  సింహం

ముఖ్యమైన వ్యవహారాల్లో పెద్దల సలహాలు తీసుకొని ముందుకు సాగడం చాలా ఉత్తమం. సేవా కార్యక్రమాలకు ధన వ్యయం చేస్తారు. వ్యాపార విస్తరణకు అవరోధాలు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత అనుకూలంగా సాగుతాయి.

Today rashi phalau in telugu : కన్య

 

చేపట్టిన పనుల్లో ఒత్తిడి అధికమైన సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారాలు లాభాల బాటలో ఉంటాయి. ఇతరులకు ధన పరంగా మాట ఇచ్చే విషయంలో ఆలోచించి ముందుకు సాగడం ఉత్తమం.

Advertisement

Today rashi phalau in telugu : తుల

నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ తగ్గుతుంది.  వ్యాపార వ్యవహరాలు కొంత నిదానంగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. 

Today rashi phalau in telugu : వృశ్చికం

 

 

 

కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన ధన సహాయం అందుతుంది. నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు పొందుతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో పదోన్నతులు పెరుగుతాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో సమస్యలు కాస్త చికాకు పరుస్తాయి. ధనపరంగా ఒడిదుడుకులు అధిగమిస్తారు. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. 

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

వృత్తి, వ్యాపారాలు కొంత అనుకూలంగా సాగుతాయి. చిన్నప్పటి మిత్రుల నుంచి అవసరానికి ధన సహాయం అందుతుంది. చేపట్టిన పనులు సకాలంలో విజయవంతంగా పూర్తి అవుతాయి. వృత్తి, ఉద్యోగంలో ఆశించిన స్థాన చలనాలుంటాయి. 

Today Horoscope in telugu : కుంభం

వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో సమస్యలు తలెత్తే అవకాశముంది. ఆర్థిక పరిస్థితి కాస్త గందరగోళంగా ఉంటుంది. వృధా ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగాల్లో అధికారులతో చర్చలు అంతగా అనుకూలించవు. 

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమతో పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. దూర ప్రయాణాల్లో తొందరపాటు అంతగా మంచిది కాదు. వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనలు అమలు చేస్తారు. ఉద్యోగంలో సహోద్యోగులతో వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Visitors Are Also Reading