Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 28.11.2022: మేషం

శ్రమకు తగిన ఫలితముంటుంది. ఒక వ్యవహారంలో తోటి వారి సహాయం అందుతుంది. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది.

Today rashi phalau in telugu: వృషభం 

చేపట్టే పనిలో బద్ధకాన్ని వీడాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అదిగమించే ప్రయత్నం చేస్తారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బందు, మిత్రులతో విభేదాలు రావచ్చు.

Today rashi phalau in telugu: మిథునం

కీలకమైన నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల సహకారం మేలు చేస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగి పనులను పూర్తి చేస్తారు. ఇబ్బంది పెట్టేవారిని పట్టించుకోకూడదు.

Today rashi phalau in telugu : కర్కాటకం

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు లభిస్తాయి. చేపట్టే పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి.

Today rashi phalau in telugu : సింహం

తలపెట్టిన పనులు నిర్విరామంగా పూర్తి అవుతాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ ప్రతిభను పెద్దలు పెంచుకుంటారు. అవసరాలకు దానం చేకూరుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

శ్రద్ధగా పని చేసి మంచి ఫలితాలను అందుకుంటారు. ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. దగ్గరి వారితో విభేదాలు రాకుండా చూసుకోవాలి. శారీరక శ్రమ పెరుగుతుంది.

Today rashi phalau in telugu : తుల

తలపెట్టిన పనులు నిర్విరామంగా పూర్తవుతాయి. గొప్పవారితో స్నేహబంధం ఏర్పడుతుంది. కీలక విషయాల్లో విజయం సాధిస్తారు. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ఓ శుభవార్త వింటారు. ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. బంధు, మిత్రులతో కలిసి కీలక విషయాలు చర్చిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. విహారయాత్రకు ఇది అనుకూల సమయం.

Today rashi phalau in telugu : ధనుస్సు

ఏ పని మొదలుపెట్టినా అది వెంటనే పూర్తవుతుంది. కొన్ని కీలక వ్యవహారాలను వారితో చర్చించి కొన్ని నిర్ణయాలను తీసుకుంటారు. తెలివితేటలతో ఆలోచించి కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు.

Today rashi phalau in telugu : మ‌క‌రం

కుటుంబ సభ్యుల స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. కొన్ని కీలకమైన వ్యవహారాల్లో ఆలస్యం జరిగే సూచనలున్నాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి.  ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి.

Today rashi phalau in telugu : కుంభం

ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది. డబ్బును పొదుపుగా వాడుకోవాలి. ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. కుటుంబ సభ్యులతో ప్రేమగా మెలగాలి.

Today rashi phalau in telugu :  మీనం

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధికి సంబంధించిన ఓ శుభవార్త వింటారు. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని సంఘటనలు మీకు బాధకలిగిస్తాయి. ఆర్థిక విషయాల్లో నష్టాలు కలిగే అవకాశం ఉంటుంది. 

Visitors Are Also Reading