Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి అదృష్టం కలిసొస్తుంది

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి అదృష్టం కలిసొస్తుంది

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 14.11.2022: మేషం

మీరు ఆశించిన ఫలితాలు లభిస్తాయి. బంధువులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ముఖ్యమైన పనుల్లో పురోగతి ఉంటుంది. ఈ రాశి గల చిన్నారులకు ఇవాళ అదృష్టం కలిసొస్తుంది.

Today rashi phalau in telugu: వృషభం 

మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. ఒక శుభవార్త మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. కుటుంబ సహకారము లభిస్తుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.

Today rashi phalau in telugu: మిథునం

అనుకున్న పనులను సకాలంలోనే పూర్తి చేస్తారు. బంధుమిత్రులను కలుపుకొని పోతారు. ఒత్తిడిని జయిస్తారు. కొన్ని సంఘటనలు మీకు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ప్రయాణాలు సుఖవంతం అవుతాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం

మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీకు అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. కొన్ని కీలక పనులను పూర్తి చేయగలుగుతారు. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి.

Today rashi phalau in telugu : సింహం

ఒక ముఖ్యమైన వ్యవహారంలో సానుకూల ఫలితాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో ఊహించిన ఫలితాలు వెలువడుతాయి. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అంచనాలను అందుకుంటారు. విందు వినోద ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఓ శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది.

Today rashi phalau in telugu : తుల

ఆయా రంగాల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఒక ముఖ్యమైన పనిలో కదలిక వస్తుంది. ఒక శుభవార్త మీ మనో ధైర్యాన్ని పెంచుతుంది.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ముఖ్యమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. ఒక వ్యవహారం లో అపకీర్తి వచ్చే ఆస్కారం ఉంది.

Today rashi phalau in telugu : ధనుస్సు

గొప్ప వారితో పరిచయం ఏర్పడుతుంది. మీ ఆరోగ్యం సహకరిస్తుంది. నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు. ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి.

Today rashi phalau in telugu : మ‌క‌రం

మానసికంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. కీలక సమయాల్లో కుటుంబ సహకారం అందుతుంది. గిట్టని వారికి చాలా దూరంగా ఉండాలి. అన్నదానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

Today rashi phalau in telugu : కుంభం

శారీరక శ్రమ పెరుగుతుంది. చేయని పొరపాటుకు నింద పడాల్సి వస్తుంది. మనోధైర్యాన్ని కోల్పోకండి. బంధువులతో వాదనలకు దిగడం వల్ల విభేదాలు వస్తాయి. అదృష్టం  కలిసొస్తుంది.

Today rashi phalau in telugu :  మీనం

ఉత్సాహంగా పనిచేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతి విషయాన్ని కూడా కుటుంబంతో చర్చించి ప్రారంభించడం బెటర్. ఆర్థిక వ్యవహారాల గురించి శుభవార్త వింటారు.

Visitors Are Also Reading