Today Rasi phalau in telugu : ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఇక ఇవాళ ఎవరెవరి రాశి ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
Today rasi phalau in telugu 2023
Today rashi phalau in telugu 25.05.2023: మేషం
ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. కానీ అందుకు తగ్గట్టుగా ఖర్చులు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికంగా ఒత్తిడి ఉంటుంది. రుణ సమస్యలు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు.
Today rashi phalau in telugu : వృషభం
వృత్తి, ఉద్యోగాలు ప్రశాంతంగా ముందుకు సాగుతాయి. ఐటీ నిపుణులకు విదేశీ సంస్థల్లో ఉద్యోగం లభించే అవకాశముంది. అకస్మిక ధన లాభం కలుగుతుంది. బంధువుల రాకతో కుటుంబంలో కొద్దిగా ఒత్తిడి పెరుగుతుంది.
Today rashi phalau in telugu : మిథునం
ఆదాయానికి లోటు ఉండదు. అనవసర ఖర్చులు ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి.
Today rashi phalau in telugu : కర్కాటకం
ఉద్యోగ జీవితం సాఫీగానే సాగిపోతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మానసిక ఒత్తిడి పెరిగే సూచనలున్నాయి. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. కొన్ని ముఖ్యమైన పనులు ఆలస్యం కావచ్చు. కుటుంబ సభ్యుల నుంచి సహాయ, సహకారాలుంటాయి.
Today rashi phalau in telugu : సింహం
మంచి మాట్లాడినా చెడుగా అర్థం చేసుకునే వారు ఉంటారు. ఐటీ నిపుణులకు విదేశాల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. కుటుంబంలో ఒకరికి అనారోగ్యం చేస్తుంది.
Today rashi phalau in telugu : కన్య
Advertisement
రావాల్సిన డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. ఆదాయం బాగానే ఉంటుంది. కానీ అనవసర ఖర్చులు అదుపు తప్పుతాయి.ఆర్థిక లావాదేవీల వల్ల కొద్దిగా నష్టపోతారు.
Today rashi phalau in telugu : తుల
ఓ వ్యక్తిగత సమస్య పరిష్కారమవుతుంది. అదనపు సంపాదనకు సమయం అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. ఆరోగ్యం చాలా వరకు మెరుగు పడుతుంది.
Today rashi phalau in telugu : వృశ్చికం
పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. బంధు, మిత్రులతో మీ మాటకు విలువ పెరుగుతుంది. సంపాదన స్థిరంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు మంచి ఫలితాలను ఇస్తాయి. పిల్లల నుంచి శుభవార్త వింటారు.
Today rashi phalau in telugu : ధనుస్సు
Today Horoscope in telugu : మకరం
Today Rasi Phalalu in Telugu 2023
ఈ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. కుటుంబంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. స్నేహితుల సహాయంతో ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు.
Today Horoscope in telugu : కుంభం
ఇబ్బందుల్లో బంధువులకు ఆర్థిక సహాయం చేస్తారు. కొద్దిగా అనారోగ్యంతో అవస్థ పడే అవకాశముంది. ఎంతో శ్రమ మీద ఒకటి రెండు ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.
Today rasi phalau in Telugu 2023 : మీనం
Today Rasi Phalalu in Telugu 2023
ఉద్యోగ జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది. పెళ్లి ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం కాస్త నిలకడగా ఉంటుంది. అకస్మిక ప్రయాణాలుంటాయి.
మరి కొన్ని ముఖ్యమైన వార్తలు :
Advertisement
Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. మే 21 నుంచి 27 వరకు ఆయా రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయంటే ?