Home » Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. మే 21 నుంచి 27 వరకు ఆయా రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయంటే ?

Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. మే 21 నుంచి 27 వరకు ఆయా రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయంటే ?

by Anji
Ad

Weekly Rasi Phalau in Telugu 2023 :  రాశిఫలాలు  చ‌ద‌వ‌డం వ‌ల్ల ఏయే రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో వెంటనే తెలిసిపోతుంది.  ఈ వారం యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Weekly Horoscope in Telugu

Advertisement

Weekly Horoscope in Telugu 21.05.2023 నుంచి 27.05.2023 వరకు మేషం :

Mesha

Mesha

ముఖ్యకార్యాల్లో విజయం లభిస్తుంది. పట్టుదల చాలా అవసరం. ఏ మాత్రం అశ్రద్ధ వహించినా సమస్య జఠిలమవుతుంది. సకాలంలో పని ప్రారంభిస్తే.. మేలు జరుగుతుంది. అపార్థాలకు తావు లేకుండా మాట్లాడాలి. వ్యాపారంలో జాగ్రత్తలు పాటించాలి.

Weekly Horoscope in Telugu 2023: వృషభం 

Weekly Rasi Phalau in Telugu

Weekly Rasi Phalau in Telugu

ముందస్తు ప్రణాళికలతో లక్ష్యాన్ని చేరండి. బుద్ధిబలంతో కొన్ని సమస్యలు పరిష్కరిస్తారు. మంచి భవిష్యత్ లభిస్తుంది. ఆశయ సాధనలో మిత్రుల సహకారముంటుంది. ఓ పనిలో విజయం లభిస్తుంది. కొన్ని విషయాల్లో పరీక్ష కాలంగా అనిపిస్తుంది. ఓర్పుతో వ్యవహరించడం ఉత్తమం.

Weekly Horoscope in Telugu : మిథునం

Mithuna

Mithuna

వ్యాపారంలో విశేష లాభాలు ఉంటాయి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు శుభాన్ని ఇస్తాయి.  మనస్సుతో పని ప్రారంభించండి. పలు విధాలుగా కాలం అనుకూలంగా ఉంటోంది. క్రమ క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. గతంలో ఆగిన పనులు ఇప్పుడు విజయవంతంగా పూర్తి అవుతాయి. 

Weekly Horoscope in Telugu : కర్కాటకం

Karkataka

Karkataka

ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉంటాయి. తోటివారి ప్రశంసలు లభిస్తాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా ఉత్తమం. ఎవరైనా బుద్ధిబలంతో అధిగమిస్తారు. వ్యాపారంలో జాగ్రత్తలు పాటించాలి.  వృథా వ్యయాన్ని తగ్గించాలి. ఆవేశపూరిత నిర్ణయాలు సమస్యని పెంచుతాయి. 

Weekly Horoscope in Telugu : సింహం

Simha

Simha

నిర్ణయించుకున్న మార్గంలోనే ముందుకు వెళ్లండి. అనుకున్నది సాధిస్తారు. కాలం సహకరిస్తుంది. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు లభిస్తాయి. శ్రమ ఫలిస్తాయి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మంచి భవిష్యత్ ని ఇస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం చాలా ఉత్తమం.

Weekly Horoscope in Telugu కన్య

Kanya

Kanya

విజయం సంకల్పిస్తుంది. సకాలంలో బాధ్యతలను పూర్తి చేయాలి. అవరోధాలను అధిగమించి లక్ష్యాన్ని చేరాలి. సరైన ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ఎదురుచూస్తున్న పనిలో విజయం లభిస్తుంది.

Advertisement

Weekly Horoscope in Teluguతుల

Thula

Thula

ఆర్థికంగా కలిసొస్తుంది. పేరు ప్రతిష్టలు సాధిస్తారు. బాధ్యతలు మీ కర్తవ్యాలను నిర్వహించండి. శాంతంగా సమాధానం ఇవ్వండి. శ్రమ విజయవంతంగా ఫలిస్తుంది. స్థిరమైన ఫలితాలు సాధిస్తారు. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి.

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

VruChika

VruChika

వ్యాపారం చాలా బాగుంటుంది. పలు మార్గాలలో అభివృద్ధి కలుగుతుంది. పట్టుదలతో ముందుకు వెళ్లడం ఉత్తమం. ఉద్యోగంలో ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త పడాలి. సకాలంలో పనులు పూర్తి అయ్యేలా చూసుకోవాలి. వాగ్వాదాలకు దూరంగా ఉండాలి. చెడు ఆలోచనలతో అశాంతి కలుగుతుంది. 

Weekly Horoscope in Telugu ధనుస్సు

Dhanassu

Dhanassu

అద్భుతమైన విజయాలు సొంతం అవుతాయి. శ్రమకు రెట్టింపు ఫలితం లభిస్తుంది. ఆశయాలు నెరవేరుతాయి. అర్హతకు తగిన ప్రతిఫలం వెంటనే లభిస్తుంది. వ్యాపారంలో ఇతరులపై ఆధారపడకూడదు. ఆవేశం పనికిరాదు. శాంతియుత జీవనం గడపాలి.

Weekly Horoscope in Teluguమకరం

Makara

Makara

సమయస్ఫూర్తితో కీలకంగా వ్యవహరించండి. వ్యాపారంలో మంచి లాభాలు కలుగుతాయి. ప్రణాళిక పని చేసి ఉద్యోగంలో అవరోధాలను తొలగించుకోవాలి. ఒత్తిడి పెరగకుండా కార్యచరణను రూపొందించుకోవాలి. సమిష్టి కృషితో ఇబ్బందులు తొలగిపోతాయి. వివాదాలకు దూరంగా ఉండటం చాలా ఉత్తమం. 

Weekly Horoscope in Teluguకుంభం

Kumbham

Kumbham

బాధ్యతలను సకాలంలో విజయవంతంగా పూర్తి చేయండి. ఉత్సాహంగా పని చేస్తే త్వరగా విజయం లభిస్తుంది. ఆర్థికాభివృద్ధి శుభప్రదం కలుగుతుంది. ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలి. ఓర్పు అనేది చాలా అవసరం. ఏకాగ్రతకు భంగం కలుగకుండా పని చేయాలి. చిన్న పొరపాటు కూడా పెద్ద నష్టం కలిగిస్తుంది. 

Weekly Rasi Phalau in Telugu : మీనం

Meena

Meena

ఎటు చూసినా విజయమే గోచరిస్తోంది. ధైర్యంగా, ధర్మ బద్ధంగా నిర్ణయాలు తీసుకొని సకాలంలో పని పూర్తి చేయాలి. అదృష్టం వరిస్తుంది. సంపదలు పెరుగుతాయి. వ్యాపారంలో నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ పరంగా ఆనందించే అంశాలు ఉన్నాయి. ఓ శుభవార్త వింటారు. 

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

 

Visitors Are Also Reading