Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి మిత్రుల వల్ల మేలు కలుగుతుంది..!

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి మిత్రుల వల్ల మేలు కలుగుతుంది..!

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 20.05.2023: మేషం

Advertisement

ఆశించిన స్థాయిలో ఆర్థికాభివృద్ధికి అవకాశముంది. తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పిల్లలు పురోతి సాధిస్తారు. కుటుంబానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు.

Today rashi phalau in telugu :  వృషభం 

ఉద్యోగ వాతావరణం బాగానే ఉంటుంది. వ్యాపారం చాలా వరకు నిలకడా కొనసాగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తా ఉండాలి.

Today rashi phalau in telugu : మిథునం

ఉద్యోగంలో అధికార లాభానికి అవకాశముంది. ఆర్థిక స్థోమత మెరుగుపడుతుంది. సమాజానికి మేలు కలిగే పనులు విజయవంతంగా చేపడుతారు. వ్యక్తిగత సమస్య నుంచి బయటపడుతారు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండటం ఉత్తమం. సొంత నిర్ణయాల వల్ల ఉపయోగముంటుంది. 

Today rashi phalau in telugu : కర్కాటకం 

ఉద్యోగం మారాలని ప్రయత్నాలు చేస్తారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశముంది. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి చాలా మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక స్తోమతకు మించి ఇతరులకు సహాయం చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. 

Today rashi phalau in telugu :  సింహం

ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆర్థిక విషయాలు పర్వాలేదు. కుటుంబ వాతావరణం బాగానే ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. దూర ప్రాతంలో ఉన్న వారు సంతానం గురించి శుభవార్త వింటారు. 

Today rashi phalau in telugu : కన్య

ఉద్యోగంలో అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. పలుకుబడి గల వారితో పరిచయాలు ఏర్పడుతాయి. బంధువులకు సాయం చేస్తారు. ఓ ముఖ్యమైన ఆర్థిక సమస్య నుంచి బయటపడుతారు. ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. 

Advertisement

Today rashi phalau in telugu : తుల

పట్టుదలతో శ్రమించి కొన్ని పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారులు కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది. పిల్లల నుంచి శుభవార్త వింటారు. 

Today rashi phalau in telugu : వృశ్చికం

అకస్మిక ధన లాభానికి అవకాశముంది. ఉద్యోగంలో సానుకూల మార్పు చోటు చేసుకుంటుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. ఆరోగ్యం చాలా వరకు పర్వాలేదు. 

Today rashi phalau in telugu : ధనుస్సు

ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. డబ్బు చేతికి వచ్చే అవకాశముంది. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. వైద్యపరమైన ఖర్చులు చికాకు కలిగిస్తాయి. వ్యాపారంలో కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. 

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

చాలా కాలం నుంచి వేధిస్తున్న ఆర్థిక సమస్య అనుకోకుండా పరిష్కారమవుతుంది. ఉద్యోగంలో శ్రమ ఉన్నప్పటికీ లక్ష్యాలు పూర్తి చేస్తారు. వ్యాపారంలో ఆదాయానికి లోటు ఉండదు. పట్టుదలతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.

Today Horoscope in telugu : కుంభం

ఉద్యోగ జీవితం సాఫీగానే సాగిపోతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. వ్యక్తిగత సమస్య స్నేహితుల సహాయంతో పరిష్కారమవుతుంది. ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధువులకు ఆర్థికంగా సహాయపడుతారు. 

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఉద్యోగ జీవితం పర్వాలేదు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. స్నేహితులు అండగా ఉంటారు. దూర ప్రాంతం నుంచి ఓ శుభవార్త వింటారు. 

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు : 

Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం మీ రాశి ఫలాలు చూసుకున్నారా.. ఎలా ఉన్నాయంటే ?

 కుంభంలోకి శని తిరోగమనం.. ఆ మూడు రాశుల వారి ఖజానా నిండినట్టే..!

Visitors Are Also Reading