Telugu News » Blog » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి

by Anji
Ads

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Advertisement

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 16.03.2023: మేషం

ఇష్టమైన వారితో సంతోషంగా గడుపుతారు. మనో ధైర్యంతో చేసేటటువంటి పనులు వెంటనే ఫలిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయాలి.

Today rashi phalau in telugu :  వృషభం 

ప్రారంభించినటువంటి పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నాలు చేస్తారు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడమే మంచిది.

Today rashi phalau in telugu : మిథునం

కుటుంబ సౌఖ్యము కలదు. మీ మీ రంగాలలో అభివృద్ధికి సంబంధించిన ఓ శుభవార్త వింటారు. ఆర్థికాభివృద్ధి ఉంటుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. 

Today rashi phalau in telugu : కర్కాటకం 

అనుకున్న ఫలితాలుంటాయి. నూతన పనులను ప్రారంభిస్తారు. సమస్యగా అనిపించిన అంశాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. బంధువుల వ్యవహారాల్లో అంటి ముట్టనట్టు ఉండాలి.

Today rashi phalau in telugu : సింహం

స్థిరమైన నిర్ణయాలతో అనుకూల ఫలితాలను సాధిస్తారు. తోటివారి సహాయ సహకారాలు ఉంటాయి. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

మానసిక ప్రశాంతత ఉంటుంది. ప్రారంభించిన పనిలో ఆత్మీయుల సహకారముంటుంది. ముఖ్యమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.

Today rashi phalau in telugu : తుల

చేపట్టే పనుల్లో ఆపదలు పెరుగకుండా చూసుకోవాలి. ఉద్యోగంలో ఆర్మస్థైర్యంతో ముందుకు సాగితే మేలు అయిన ఫలితాలుంటాయి. అయినవారి వల్ల సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. అనవసర ఖర్చులను చేయకూడదు.

Today rashi phalau in telugu : వృశ్చికం

ప్రారంభించిన కార్యక్రమాలను మనోధైర్యంతో పూర్తి చేస్తారు. తోటివారితో సంతోషంగా గడుపుతారు. బంధు, మిత్రులతో సత్సంబంధాలు ఏర్పడుతాయి. కీలకమైన చర్చలు ఫలిస్తాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

ఆరోగ్యం సహకరిస్తుంది. గొప్పవారితో పరిచయమేర్పడుతుంది. నలుగురికీ ఆదర్శంగా నిలుస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త పాటించాలి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

కీలకమైన వ్యవహారాల్లో సమాచార లోం లేకుండా జాగ్రత్త పడాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితం సిద్ధిస్తుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ మనోబలంతో ముందుకు సాగడం ఉత్తమం. 

Today Horoscope in telugu : కుంభం

మంచి మనస్సుతో చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సుఖ, సంతోషాలతో గడుపుతారు. ఆర్థికంగా ప్రయోజనాలు చేకూరుతాయి.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

తోటివారి సహకారాలు అందుతాయి. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి ప్రశంసలు పొందుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

Advertisement

Also Read : Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు 2023 ఆ రాశుల వారికి ధనలాభం ఉంటుంది