Home » Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు 2023 ఆ రాశుల వారికి ధనలాభం ఉంటుంది

Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు 2023 ఆ రాశుల వారికి ధనలాభం ఉంటుంది

by Anji
Ad

Weekly Rasi Phalau in Telugu 2023 :  రాశిఫలాలు  చ‌ద‌వ‌డం వ‌ల్ల ఏయే రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో వెంటనే తెలిసిపోతుంది.  ఈ వారం యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Weekly Horoscope in Telugu

Advertisement

Weekly Horoscope in Telugu 12.03.2023 నుంచి 18.03.2023 వరకు మేషం :

Mesha

Mesha

ఉద్యగంలో మీరు చేసే కృషికి తగిన ఫలితముంటుంది. బంగారు భవిష్యత్ మీ సొంతమవుతుంది. వ్యాపారం చాలా అద్భుతంగా ఉంటుంది. పలు మార్గాలలో కలిసివస్తుంది. ఒత్తిడితో ఏ నిర్ణయం తీసుకోకూడదు. గతంలో ఆగిపోయినా పున:ప్రారంభం అవుతాయి. 

Weekly Horoscope in Telugu 2023: వృషభం 

Weekly Rasi Phalau in Telugu

Weekly Rasi Phalau in Telugu

అన్ని విధాలుగా మీకు కలిసి వస్తుంది. ఉద్యోగం అద్భుతంగా ఉంటుంది. సాధించాల్సిన విషయాలు మనస్సుకు ఉపయోగపడుతాయి. స్థిరచిత్తంతో నిర్ణయం తీసుకోవాలి. ఆవేశం అస్సలు పనికి రాదు. సంపదలు పెరుగుతాయి. ఇబ్బందులు తొలగిపోతాయి. ఇంట్లో వారితో సానుకూలంగా వ్యవహరించాలి.

Weekly Horoscope in Telugu : మిథునం

Mithuna

Mithuna

జాగ్రత్తగా మీ పనులను పూర్తి చేయాలి. కాలం మీకు వ్యతిరేకంగా ఉంటుంది. ఉద్యోగంలో సమస్యలు వస్తే చాకచక్యంగా వ్యవహరించాలి. కుటుంబ కలహాలకు అవకాశం ఇవ్వకూడదు.

Weekly Horoscope in Telugu : కర్కాటకం

Karkataka

Karkataka

సకాలంలో పనులు ప్రారంభిస్తే విజయం లభిస్తుంది. ఉద్యోగంలో ప్రశంసలు ఉంటాయి. నమ్మకంతో ముందుకు వెళ్లాలి. నిజాయితీ కాపాడుతుంది. సున్నిత అంశాలలో స్పష్టత చాలా అవసరం.

Weekly Horoscope in Telugu : సింహం

Simha

Simha

స్వల్ప ఆటంకాలు ఉంటాయి. ప్రశాంతంగా మాట్లాడాలి. సమయానుకూలంగా పని చేయాలి. తప్పకుండా కలిసొస్తుంది. ఇంట్లో వారిని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థికంగా జాగ్రత్తలు చాలా అవసరం.

Weekly Horoscope in Telugu : కన్య

Kanya

Kanya

ఉద్యోగంలో ఉన్నత ఫలితాలుంటాయి. సమాజంలో గుర్తింపు, గౌరవం లభిస్తాయి. అధికారికంగా లాభం ఉంటుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయమార్గాలు పెరుగుతాయి. మిత్రుల వల్ల సంతోషం కలుగుతుంది.

Advertisement

Weekly Horoscope in Telugu : తుల

Thula

Thula

ముఖ్యమైన కార్యక్రమాల్లో శ్రద్ధ చాలా అవసరం. ప్రతీ అడుగు జాగ్రత్తగా వేయాలి. ముందస్తు ప్రణాళికలు చాలా అవసరం. ఓపికతో వ్యవహరిస్తే మీకు మంచి విజయం లభిస్తుంది. నిర్లక్ష్యంగా ఏ పని చేయవద్దు. కుటుంబ సభ్యుల సూచనలు మేలు చేస్తాయి.

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

VruChika

VruChika

వ్యాపారలాభం విశేషంగా ఉంది. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. సమయానుకూలంగా నడుచుకుంటే ఆపదలు తొలగిపోతాయి. శక్తికి మించిన నిర్ణయాలు తీసుకోకూడదు. కొందరూ కావాలని గొడవలు సృష్టిస్తారు. ఇతరుల విషయాలలో అసలు తలదూర్చకూడదు. 

Weekly Horoscope in Telugu : ధనుస్సు

Dhanassu

Dhanassu

అద్భుతమైన కాలం కలిసొస్తుంది. అవసరాలను బట్టి చేయడం ఉత్తమం. ఉద్యోగం చాలా అద్భుతంగా ఉంటుంది. సంపదలు వృద్ధి చెందే విదంగా ప్రణాళికలు వేసుకోండి. కుటుంబపరంగా ఆనందించే అంశాలు ఉంటాయి. స్వల్ప ప్రయత్నంతోనే మంచి గుర్తింపు లభిస్తుంది. 

Weekly Horoscope in Telugu : మకరం

Makara

Makara

వ్యాపార లాభం ఉంటుంది. చక్కని ప్రణాలికతో ముందుకు వెళ్తే ఆశించిన ఫలితాలుంటాయి. ఉద్యోగంలో మీకు మంచి మేలు జరుగుతుంది. కుటుంబ కలహాలకు అవకాశం ఇవ్వకూడదు. శాంతంగా సమస్యలను పరిష్కరించుకోవాలి. కుటుంబ సభ్యులతో అన్యోన్యంగా ఉండడం వల్ల మనోబలం లభిస్తుంది.

Weekly Horoscope in Telugu : కుంభం

Kumbham

Kumbham

ఉద్యోగంలో ఉత్తమమైన ఫలితం సాధిస్తారు. సకాలంలో పనులు పూర్తి చేసే ప్రశంసలు లభిస్తాయి. గత అనుభవంతో నిర్ణయాలు తీసుకోవాలి. పట్టుదల, నమ్మకం ముందుకు నడిపిస్తాయి. వ్యాపారంలో కాస్త ఇబ్బందులు ఎదురవుతాయి. ఇతరులపై అస్సలు ఆధారపడకూడదు.

Weekly Rasi Phalau in Telugu : మీనం

Meena

Meena

ఉద్యోగంలో కృషిని బట్టి ఫలితముంటుంది. సాహసకార్యాలు విజయాన్ని ఇస్తాయి. తొందరపడకూడదు. సమన్వయంతో పని చేయాలి. ఆత్మస్థైర్యం చాలా అవసరం. ఇతరుల మాటలు కాస్త బాధ కలిగిస్తాయి. అవసరాలకు ఆర్థిక సాయం అందుతుంది. భవిష్యత్ ని దృష్టిలో ఉంచుకొని ఆదాయానికి నూతన మార్గాలు వెతకాలి. 

Visitors Are Also Reading