Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు అస్సలు మొహమాటపడకూడదు

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు అస్సలు మొహమాటపడకూడదు

by Anji
Ad

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 10.03.2023: మేషం

Advertisement

మనోబలతో పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రయాణాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థికంగా నష్టాలు వచ్చే అవకాశముంది.

Today rashi phalau in telugu :  వృషభం 

మీరు చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురవ్వకుండా జాగ్రత్తలు పడండి. మీ పని తీరుతో ఉన్నతాధికారులు సంతృప్తిపడకపోవచ్చు. బంధు, మిత్రులతో అతి చనువు అస్సలు పనికిరాదు. 

Today rashi phalau in telugu : మిథునం

నలుగురిలో మంచి పేరు సంపాదించుకుంటారు. అధికారుల సహకారముంటుంది. మనోధైర్యంతో చేసేటటువంటి పనులు విజయాన్ని అందిస్తాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఓ విషయంలో మన: సంతోషాన్ని పొందుతారు. గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి.

Today rashi phalau in telugu : సింహం

మీ రంగాల్లో క్రమశిక్షణతో ముందుకు సాగండి. మంచి ఫలితాలు సొంతం అవుతాయి. మానసిక ఆనందం కలిగి ఉంటారు. ఉత్సాహంగా పని చేస్తారు. అతిగా ఎవ్వరినీ కూడా నమ్మకూడదు.

Today rashi phalau in telugu : కన్య

ఓ శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ బుద్దిబలంతో కీలక వ్యవహారాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు.

Advertisement

Today rashi phalau in telugu : తుల

మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. మొహమాటాన్ని దరి చేరనీయకూడదు.

Today rashi phalau in telugu : వృశ్చికం

తలపెట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి అవుతాయి. సంతోషంగా గడుపుతారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రశాంతంగా వ్యవహరించడం చాలా ఉత్తమం.

Today rashi phalau in telugu : ధనుస్సు

శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఓ విషయంలో ధైర్యంతో ముందడుగువేస్తారు. కుటుంబ విషయాల్లో ఓర్పు చాలా అవసరం.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

తలపెట్టిన పనిలో ఆత్మీయుల సహకారమందుతుంది. బంధువులతో మేలు జరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. మానసికంగా ప్రశాంతంగా గడుపుతారు.

Today Horoscope in telugu : కుంభం

పట్టుదలతో మీ పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ మీ రంగాలలో సొంత నిర్ణయాలు అనుకూలిస్తాయి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. శత్రువులతో జాగ్రత్తగా వ్యవహరించండి.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ముఖ్యమైన విషయాల్లో తోటివారి సలహాలు తీసుకోండి. మనో ఉల్లాసాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. సమయానికి నిద్ర తప్పనిసరి.

Also Read :  Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు 2023 ఈ రాశుల వారు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి

Visitors Are Also Reading