Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు..ఆ రాశి వారు ఓ శుభవార్త వింటారు

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు..ఆ రాశి వారు ఓ శుభవార్త వింటారు

by Anji

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 08.05.2023: మేషం

అద్భుతమైన ఆలోచన విధానంతో ముందుకు అనుకున్నది సాధిస్తారు. భవిష్యత్ కి ప్రణాళికలు వేస్తారు. ఓ శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.

Today rashi phalau in telugu :  వృషభం 

అనవసర ఖర్చులను తగ్గించుకోవాలి. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడుతారు.

Today rashi phalau in telugu : మిథునం

చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. శ్రమతో కూడిన సత్ఫలితాలను ఇస్తాయి. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని కీలక వ్యవహారాల్లో లాభం పొందుతారు.

Today rashi phalau in telugu : కర్కాటకం 

విశేషమైన ప్రగతిని సాధిస్తారు. ఆశయాలు నెరవేరుతాయి. సమాజంలో మీ కీర్తి పెరుగుతుంది. అవసరానికి తగినట్టు ముందుకు సాగడం ఉత్తమం.

Today rashi phalau in telugu :  సింహం

చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

Today rashi phalau in telugu : కన్య

చేపట్టిన కార్యక్రమాలను మనోబలంతో విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగ రంగాల్లో ప్రోత్సాహకరమైన పరిస్థితులు ఏర్పడుతాయి.

Today rashi phalau in telugu : తుల

కీలక వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి.ఒత్తిడి పెరగకుండా ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి. అనవసర ఖర్చులకు అడ్డుకట్ట వేయాలి.

Today rashi phalau in telugu : వృశ్చికం

మీ మీ రంగాల్లో ముందు చూపునకు ప్రశంసలు లభిస్తాయి. ఓ శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. స్థాన చలన సూచనలున్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చాలా అవసరం.

Today rashi phalau in telugu : ధనుస్సు

ముఖ్యమైనవి కొనుగోలు వ్యవహారంలో మీకు లాభం కలుగుతుంది. మీ మీ రంగాల్లో మిమ్మల్ని అభిమానించేవారు పెరుగుతారు. ఓ శుభవార్త వింటారు.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

 

మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలుంటాయి. అంతా అనుకూలంగానే ఉంటుంది. 

Today Horoscope in telugu : కుంభం

ఏకాగ్రతతో పని చేసి అనుకున్నది సాధిస్తారు. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఆత్మవిశ్వాసంతో చేసే పనుల వల్ల మంచి జరుగుతుంది. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అవసరానికి సహాయం చేసేవారున్నారు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు..ఆ రాశులవారు వారం మధ్యలో శుభవార్త వింటారు

Visitors Are Also Reading