Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు..ఆ రాశుల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు..ఆ రాశుల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి

by Anji

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 07.05.2023: మేషం

అద్భుతమైన ఆలోచన విధానంతో అనుకున్నది సాధిస్తారు. నూతన కార్యక్రమాలను చేపడుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి.

Today rashi phalau in telugu :  వృషభం 

ప్రారంభించిన కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కొందరి ప్రవర్తన కాస్త బాధ కలిగిస్తుంది. కుటుంబంలో కొద్ది పాటి సమస్యలు వస్తాయి.

Today rashi phalau in telugu : మిథునం

ప్రారంభించిన కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమించే ప్రయత్నం చేస్తారు. కొందరి ప్రవర్తన కాస్త బాధ కలిగిస్తుంది. కోపాన్ని కాస్త తగ్గించుకుంటే మంచిది.

Today rashi phalau in telugu : కర్కాటకం 

మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలుంటాయి. ముఖ్యమైన విషయాల్లో మీ మనస్సు చెప్పిన విధంగా నడుచుకోండి. సత్ఫలితాలు సాధిస్తారు.

Today rashi phalau in telugu :  సింహం

బంధువుల సహకారం అందుతుంది. ఓ శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. సమాజంలో మీ పేరు  ప్రతిష్టలు పెరుగుతాయి.

Today rashi phalau in telugu : కన్య

చేపట్టే పనుల్లో శ్రమ పెరుగుతుంది. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : తుల

పనుల్లో ఆలస్యం జరుగకుండా చూసుకోవాలి. కుటుంబ బాధ్యతలను అధికమవుతాయి. ఓ పరీక్షలా వాటిని ఎదుర్కోవాల్సి వస్తుంది. విలువైన వస్తువుల విషయాల్లో అజాగ్రత్త అస్సలు పనికిరాదు.

Today rashi phalau in telugu : వృశ్చికం

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మీకు అనుకూల ఫలితాలున్నాయి. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు.

Today rashi phalau in telugu : ధనుస్సు

భవిష్యత్ ప్రణాళికలను అమలు చేస్తారు. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. మనో ధైర్యంతో చేసే పనులు కలిసి వస్తాయి. ఓర్పు తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారముంటుంది.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

 

చేపట్టే పనుల్లో అలసట పెరుగకుండా చూసుకోవాలి. అస్థిర బుద్ధి వల్ల ఇబ్బందులకు గురవుతారు. కీలక సందర్భాల్లో పెద్దలు చెప్పే అనుభవ సూత్రాలు అద్భుతంగా పని చేస్తాయి. మనోవిచారం కలుగించే సంఘటనకు దూరంగా ఉండాలి.

Today Horoscope in telugu : కుంభం

అనుకున్న పనులు నెరవేరుతాయి. మన:సౌఖ్యం ఉంటుంది. మీ పై అధికారుల సహకారం ఉంటుంది. మీ పై అధికారుల సహకారం ఉంటుంది. శత్రువులపై విజయం సాధిస్తారు.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

అధికారులు మీకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు. కీలక వ్యవహారాలు కలిసి వస్తాయి. అదృష్ట ఫలాలు అందుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు..ఆ రాశులవారు వారం మధ్యలో శుభవార్త వింటారు

Visitors Are Also Reading