Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు..ఆ రాశుల వారికి ఆర్థికంగా నష్టాలుంటాయి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు..ఆ రాశుల వారికి ఆర్థికంగా నష్టాలుంటాయి

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 29.07.2023: మేషం

Advertisement

మీ యొక్క లక్ష్య సాధనకు అద్భుతమైన ప్రణాళికతో ముందుకు వెళ్లి విజయాలు సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మంచి ఫలితం ఉంటుంది. తోటివారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలున్నాయి. 

Today rashi phalau in telugu :  వృషభం 

మీ మీ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థిక శక్తి పెరుగుతుంది. తోటివారితో సంతోషంగా గడుపుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు చాలా అవసరం. 

Today rashi phalau in telugu : మిథునం

మీ మీ రంగాల్లో చిత్తశుద్ధితో పని చేస్తే మంచి విజయం సాధిస్తారు. విజ్ఞానవంతంగా ఎదుగుతారు. సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి.  

Today rashi phalau in telugu : కర్కాటకం 

నూతన ఆలోచనలకు కార్యరూపం దాల్చుతారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. అనవసర విఝయాల్లో తలదూర్చకూడదు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టబోయే ముందు స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.

Today rashi phalau in telugu :  సింహం

మీలోనే శక్తి ఉద్దీపన చేస్తూ లక్ష్య సాధన కోసం నిరంతరం కృషి చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగంలో మంచి విజయం సాధిస్తారు. పెద్దల నుంచి గుర్తింపు లభిస్తుంది. 

Today rashi phalau in telugu : కన్య

Advertisement

చేపట్టే పనుల్లో ఎన్ని క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే నైపుణ్యాన్ని సంపాదిస్తారు. ఆస్తిని వృద్ధి చేస్తారు. గిట్టనివారితో జాగ్రత్తగా ఉండటం ఉత్తమం. 

Today rashi phalau in telugu : తుల

ప్రారంభించిన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. మీరు చేయని పొరపాటుకు నింద పడాల్సి వస్తుంది. ఆర్థికపరంగా మిశ్రమంగా ఉంటుంది.

Today rashi phalau in telugu : వృశ్చికం

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి విజయాలు సాధించడానికి ఇది సరైన సమయం. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. కీలక విషయాల్లో ముందడుగు వేస్తారు. ఆర్థికపరమైన స్థిరత్వం ఉంది. 

Today rashi phalau in telugu : ధనుస్సు

మీరు చేపట్టే ప్రతీ పనిలో కూడా ఆచితూచి వ్యవహరించాలి. కీలకమైన పని చేసే ముందు మీ అంతరాత్మ అంగీకారం తీసుకున్నాక ముందుకు వెళ్లండి. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

మీ యొక్క ఆలోచనలే మీ గమ్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగుతారు. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. ఆదాయానికి తగిన వ్యయం ఉంటుంది.

Today Horoscope in telugu : కుంభం

ధృడ సంకల్పంతో ముందుకు సాగుతారు. అనుకున్నదిఅనుకున్నట్టుగా జరుగుతుంది. మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. 

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

మీ లక్ష్యాల సాధన కోసం కృషి చేస్తారు. విజ్ఞానవంతులతో పరిచయాలు ఏర్పడుతాయి. ప్రయాణాల్లో అశ్రద్ధ అస్సలు వద్దు. ఆర్థికంగా నష్టాలు కలిగే అవకాశముంది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆ రాశుల వారు అస్సలు ఆవేశపడకూడదు

Visitors Are Also Reading