Today Rasi phalau in telugu 2023: ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఇక ఇవాళ ఎవరెవరి రాశి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
Also Read: ఈ 6 రాశుల వారు తలచుకుంటే కోటీశ్వరులు కావడం చాలా ఈజీ..! మీ రాశి ఉందా?
Today rasi phalau in telugu 2023
Today rashi phalau in telugu 23.01.2023: మేషం
మీ మీ రంగాల్లో మీరు అనుకూలమైన ఫలితాలను సాధిస్తారు. కీలక సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. బంధువులతో సంతోషంగా గడుపుతారు.
Today rashi phalau in telugu : వృషభం
శ్రమ పెరగకుండా జాగ్రత్త పడాలి. కొన్ని పనులను ప్రారంభించి పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. సమయానికి నిద్రహారాలు తప్పనిసరిగా పాటించాలి. అకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు.
Today rashi phalau in telugu : మిథునం
వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కొత్త పనులను ప్రారంభించే ముందు మంచి, చెడులను ఆలోచించి ముందుకు సాగడం ఉత్తమం. కీలక వ్యవహారాల్లో ముందు చూపు చాలా అవసరం.
Today rashi phalau in telugu : కర్కాటకం
వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో అంచనాలను అందుకుంటారు. విందు, వినోద, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఓ శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది.
Today rashi phalau in telugu : సింహం
ఓ ముఖ్యమైన విషయంలో ఆశించిన పురోగతి ఉంటుంది. మీ అభివృద్ధికి సంబంధించిన ఓ శుభవార్త వింటారు. ప్రారంభించిన పనుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు.
Today rashi phalau in telugu : కన్య
Advertisement
శ్రమ పెరుగుతుంది. ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆరాధించడం వల్ల మంచి ఫలితాలను సాధిస్తారు.
Today rashi phalau in telugu : తుల
చేపట్టిన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సహకారంతో అనుకున్నది సాధిస్తారు. అధికారులతో జాగ్రత్తగా ఉండడం ఉత్తమం.
Today rashi phalau in telugu : వృశ్చికం
నూతన పనులను ప్రారంభిస్తారు. పెద్దల ఆశీర్వచనాలు ఫలిస్తాయి. సమస్యగా అనిపించినా అంశాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
Today rashi phalau in telugu : ధనుస్సు
మీ యొక్క శ్రమ పెరగకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యమైన వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం ఉత్తమం. కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు. కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారు.
Today Horoscope in telugu : మకరం
Today Rasi Phalalu in Telugu 2023
తలపెట్టినటువంటి పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కీలకమైన బాధ్యతలు మీ భుజాన పడుతాయి. వాటిని సమర్థవంతంగా నిర్వహించి అందరి ప్రశంసలు లభిస్తాయి. విందు, వినోద, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాల్గొంటారు.
Today Horoscope in telugu : కుంభం
ప్రారంభించిన కార్యక్రమాల్లో ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త పడాలి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రయాణాల్లో ఆచితూచి వ్యవహరించడం ఉత్తమం.
Today rasi phalau in Telugu 2023 : మీనం
Today Rasi Phalalu in Telugu 2023
బంధు, మిత్రుల వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఓ శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ప్రయాణాల్లో ఆచితూచి వ్యవహరించడం ఉత్తమం. ఆర్థికంగా లాభాలుంటాయి.
Advertisement
Also Read : Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు 2023 ఆ రాశుల వారికి నష్టాలు వచ్చే అవకాశముంది