Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి వ్యాపారంలో లాభాలుంటాయి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి వ్యాపారంలో లాభాలుంటాయి

by Anji
Ad

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 10.02.2023: మేషం

Advertisement

ప్రారంభించిన పనుల్లో అనుకూల ఫలితాలుంటాయి. కీలకమైన విషయాల్లో బంధు మిత్రులను కలుపుకొని పోవడం చాలా ఉత్తమం. చిన్న ఆటంకాలు ఉన్నా పెద్దగా ఇబ్బంది పెట్టవు.

Today rashi phalau in telugu :  వృషభం 

కీలకమైన పనులను ప్రారంభించే ముందు ఆలోచించడం చాలా ఉత్తమం. తోటివారి సహాయం కూడా అవసరమే. ఎవ్వరితో కూడా విభేదాలు పెట్టుకోకపోవడం ఉత్తమం.

Today rashi phalau in telugu : మిథునం

శ్రమ ఎక్కువగా పెరగకుండా జాగ్రత్త పడాలి. అధికారులు మీకు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు.  చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి.  అనవసర ఖర్చులు పెరుగుతాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

ఆయా రంగాల్లో విజయం దుందుబి మోగిస్తారు. వ్యాపారంలో మంచి లాభాలుంటాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

Today rashi phalau in telugu : సింహం

మనోధైర్యం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మీరు ఆశించిన ఫలితాలు మీకు లభిస్తాయి. చేపట్టిన పనులను ప్రణాళికతో పూర్తి చేయగలుగుతారు.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొన్ని నిర్ణయాలు మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. కొన్ని సంఘటనలు మీకు చాలా బాధ కలిగిస్తాయి. అధైర్యపడకుండా ముందుకు సాగితే మేలైన ఫలితాలుంటాయి. 

Today rashi phalau in telugu : తుల

ప్రశాంతంగా ఆలోచిస్తే పరిష్కార మార్గం లభిస్తుంది. ఆదాయానికి తగ్గ ఖర్చులుంటాయి. కుటుంబ సభ్యులు సలహాలు బాగా పని చేస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది.

Today rashi phalau in telugu : వృశ్చికం

చేపట్టిన పనుల్లో అనుకూల ఫలితాలుంటాయి. బంధు, మిత్రులతో కలిసి కొన్ని కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు. నూతన వస్తువులను మీ ఇంటికి తీసుకొస్తారు.

Today rashi phalau in telugu : ధనుస్సు

అనుకూల ఫలితాలుంటాయి. కీలకమైన విషయాల్లో ఆలస్యం చేయకపోవడం ఉత్తమం. కొన్ని ముఖ్యమైన విషయాల్లో ముందుకు వెళ్లడం ఉత్తమం. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించాలి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమతో కూడిన విజయాలు ఉంటాయి. ఎలాంటి పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవడం ఉత్తమం. బుద్ధిబలంతో ఆపదలు దూరమవుతాయి. 

Today Horoscope in telugu : కుంభం

మీ మీ రంగాల్లో శ్రమ పెరుగుతుంది. మంచి మనస్సుతో ముందుకు సాగితే అనుకున్నది సిద్ధిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండడం ఉత్తమం.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

మంచి ఆలోచనలతో విజయాన్ని అందుకుంటారు. చిత్తశుద్ధితో పని చేసి విజయాలను సొంతం చేసుకుంటారు. బంధువులతో సంతోషాన్ని పంచుకుంటారు.

Visitors Are Also Reading