Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ఓ శుభవార్త వింటారు

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ఓ శుభవార్త వింటారు

by Anji
Published: Last Updated on
Ad

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 06.02.2023: మేషం

Advertisement

చేపట్టే పనుల్లో చిన్నపాటి సమస్యలు ఎదురైనా అనుకున్నది పూర్తి చేయగలుగుతారు. మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తుంది. కొన్ని వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తారు.

Today rashi phalau in telugu :  వృషభం 

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.  

Today rashi phalau in telugu : మిథునం

చేపట్టబోయే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. వృత్తి, వ్యాపారాల్లో అనుకూల ఫలితాలుంటాయి. ఆర్థికంగా కలిసొస్తుంది. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. 

Today rashi phalau in telugu : కర్కాటకం 

అభివృద్ధి కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించడం ఉత్తమం. మీరు అద్భుతమైన విజయాలు సాధిస్తారు. మీ పని తీరుతో అందరి మనసులను గెలుచుకుంటారు. ఓ శుభవార్త సంతోషాన్నిస్తుంది. 

Today rashi phalau in telugu : సింహం

చేపట్టబోయే పనుల్లో మనోబలం తగ్గకుండా జాగ్రత్త పడాలి. కొన్ని కీలకమైన ప్రణాళికలను రచిస్తారు. చిన్న చిన్న ఆటంకాలను ఎదుర్కుంటారు.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

మీ యొక్క ప్రతిభకు, మీ పని తీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఓ శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ బుద్ధిబలంతో కీలక వ్యవహారాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు.

Today rashi phalau in telugu : తుల

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకూలమైన నిర్ణయాలు ఉంటాయి. కుటుంబ వాతావరణం అందరికీ అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త పాటించడం ఉత్తమం. 

Today rashi phalau in telugu : వృశ్చికం

కొద్ది రోజులుగా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యకి పరిష్కారం లభిస్తుంది. కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

మనోబలం తగ్గకుండా జాగ్రత్త పడాలి. శత్రువుల విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండటం బెటర్. చేయని పొరపాటుకు నింద పడాల్సి వస్తుంది. బంధు,మిత్రులతో కొన్ని వ్యవహారాల్లో దాపరికం లేకుండా స్పష్టంగా ఉండటం ఉత్తమం.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

కొన్ని కీలకమైన వ్యవహారాల్లో జాప్యం జరిగితే సూచనలున్నాయి. పెద్దలతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. ఓ శుభవార్త వింటారు.

Today Horoscope in telugu : కుంభం

మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. కీలకమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. గతంలో ఆగిన పనులు పూర్తి అవుతాయి.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

మంచి పనులు చేపడుతారు.  కీలకమైన విషయాల్లో పురోగతి ఉంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్త చాలా అవసరం.

Also Read :  Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు 2023 ఆ రాశుల వారికి ఆర్థికంగా కలిసొస్తుంది

Visitors Are Also Reading