Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి ధన లాభం కలుగుతుంది

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి ధన లాభం కలుగుతుంది

by Anji
Ad

Today rasi phalau in telugu 2022: ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం ద్వారా  ఏ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2022

Today rashi phalau in telugu 29.12.2022: మేషం

Advertisement

అకస్మాత్తుగా ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగంలో ఫలితం దక్కుతుంది. మీ స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఉత్సాహంగా ఉంటారు.

Today rashi phalau in telugu :  వృషభం 

అనుకోకుండా ధన లాభం కలుగుతుంది. ఓ శుభవార్త వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సంతోషంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో కాస్త గందరగోళంగా గడుపుతారు.

Today rashi phalau in telugu : మిథునం

పనుల్లో తొందర పడకూడదు. బంధు, మిత్రులతో కలహాలుంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాల్లో చికాకులుంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్త తీసుకోవడం ఉత్తమం.

Today rashi phalau in telugu : కర్కాటకం 

బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. పనుల్లో తొందరపాటు, ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఇబ్బందులు తలెత్తుతాయి.

Today rashi phalau in telugu : సింహం

కొత్త విషయాలు తెలుస్తాయి. సమాజ సేవలో భాగస్వాములవుతారు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. 

Today rashi phalau in telugu : కన్య

Advertisement

పనుల్లో విజయం సాధిస్తారు. ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారం, ఉద్యోగంలో ముందడుగు పడుతుంది.

Today rashi phalau in telugu : తుల

ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. శ్రమ తప్పదు. పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో కొత్త సమస్యలు తలెత్తుతాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం

రాబడికి మించిన ఖర్చులు పెరుగుతాయి. బాధ్యతలు మరింత పెరుగుతాయి. మానసిక ఆందోళన కలుగుతుంది. సోదరులతో విభేదాలు ఎదురవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాల్లో మార్పులుంటాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

సన్నిహితులతో మనోభావాలను పంచుకుంటారు. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఆలయ దర్శనాలు ఉంటాయి. శ్రమ తప్పదు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకోడిగా సాగుతాయి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2022

కీలకమైన వ్యవహారాల్లో అవాంతరాలు చోటు చేసుకుంటాయి. ఆకస్మిక ప్రయాణాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

Today Horoscope in telugu : కుంభం

సన్నిహితులతో అభిప్రాయాలను పంచుకుంటారు. ఆర్థికంగా బలం చేకూరుతుంది. కీలక వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో కొత్త ఆశలుంటాయి.

Today rasi phalau in Telugu 2022 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2022

కొన్ని పరిస్థితులు మీకు అనుకూలించవు. కీలక వ్యవహారాల్లో అవాంతరాలు ఎదురవుతాయి. రుణ యత్నాలను ముమ్మరం చేస్తారు. వ్యాపారాలు ముందుకు సాగవు.

Visitors Are Also Reading