Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు అధికారులతో జాగ్రత్తగా ఉండాలి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు అధికారులతో జాగ్రత్తగా ఉండాలి

by Anji
Ad

Today rasi phalau in telugu 2022: ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం ద్వారా  ఏ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2022

Today rashi phalau in telugu 27.12.2022: మేషం

Advertisement

వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితముంటుంది. బంధు, మిత్రుల ఆదరాభిమానాలుంటాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రయాణాల్లో ఆచితూచి వ్యవహరించాలి. 

Today rashi phalau in telugu :  వృషభం 

మీ మీ రంగాలలో శుభప్రదం అయినటువంటి ఫలితాలను పొందుతారు. మంచి పనులను ప్రారంభిస్తారు. కొన్ని సంఘటనల ద్వారా మానసిక ఆనందాన్ని పొందుతారు. లక్ష్య సాధనలో ఆత్మీయుల సహకారముంటుంది.

Today rashi phalau in telugu : మిథునం

ప్రారంభించిన కార్యక్రమాల్లో విఘ్నాలు ఎదురవుతాయి. మనో ధైర్యంతో పని చేస్తే మీ కల సాకారం అవుతుంది. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహ పరుస్తాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

లక్ష్యాలను చేరుకునే దిశలో ఆలోచనలు చేస్తారు. పెద్దలలో గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. వస్త్ర లాభం పొందుతారు.

Today rashi phalau in telugu : సింహం

తోటివారి సహాయ, సహకారాలు అందుతాయి. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. మీ బుద్ధిబలంతో కీలకమైన సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలను పొందుతారు. ప్రయాణాలు ఫలిస్తాయి.

Today rashi phalau in telugu : కన్య

సకాలంలో పనులు పూర్తి చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తారు. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దల ఆశీస్సులు ఉంటాయి. కలహాలకు దూరంగా ఉండాలి. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి.

Advertisement

Today rashi phalau in telugu : తుల

కీలక సమస్యలను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. ఓ వ్యవహారంలో శుభఫలితాన్ని అందుకుంటారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేస్తారు.

Today rashi phalau in telugu : వృశ్చికం

శారీరక శ్రమ పెరుగుతుంది. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది. మనో ధైర్యానికి కోల్పోకండి. బంధువులతో వాదనలకు దిగడం వల్ల విభేదాలు వచ్చే సూచనలున్నాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

ఓ శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ బుద్ధిబలంతో కీలక వ్యవహారాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రశంసలు పొందుతారు.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2022

మీమీ రంగాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. మనశ్శాంతి లోపించకుండా జాగ్రత్త తీసుకోవడం ఉత్తమం.

Today Horoscope in telugu : కుంభం

భవిష్యత్ కి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రారంభించిన పనుల్లో శుభ ఫలితాలను సాధిస్తారు. మీ ప్రతిభ, పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. సమయానికి నిద్ర తప్పనిసరి.

Today rasi phalau in Telugu 2022 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2022

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. ప్రయాణాల్లో జాగ్రత్త తీసుకోకపోతే ఇబ్బందులు ఎదుర్కుంటారు. కుటుంబంలో వివాదాలు తలెత్తే అవకాశముంది. 

Visitors Are Also Reading