Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి

by Anji
Ad

Today rasi phalau in telugu 2022: ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం ద్వారా  ఏ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2022

Today rashi phalau in telugu 26.12.2022: మేషం

Advertisement

ఓ కీలక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది. భవిష్యత్ ప్రణాళికలను అమలు చేయగలుగుతారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సొంత ఇంటి పనులలో ముందంజ వేయగలుగుతారు. బంధు, మిత్రులతో చాలా సంతోషంగా గడుపుతారు.

Today rashi phalau in telugu :  వృషభం 

ప్రారంభించే పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కీలకమైన పనులను కొద్ది రోజుల పాటు వాయిదా వేయడం మంచిది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పడుతాయి. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి.

Today rashi phalau in telugu : మిథునం

తలపెట్టిన పనులలో విఘ్నాలు పెరుగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ముఖ్యమైన విషయాలలో అనుకూలమైన నిర్ణయాలు వెలువడుతాయి. అధికారుల సహకారముంటుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం 

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. బంధు, మిత్రుల వల్ల సహాయ, సహకారాలు అందుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చాలా అవసరం. 

Today rashi phalau in telugu : సింహం

మనోబలంతో చేసే పనులు ఫలితాన్ని ఇస్తాయి. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశముంది.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

మధ్యమ ఫలితాలు ఉంటాయి. మీ మీ రంగాలలో ఆచితూచి వ్యవహరించాలి. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ముఖ్యమైన విషయాల్లో ముందుగానే స్పందించండి.

Today rashi phalau in telugu : తుల

మధ్యమ ఫలితాలు ఉంటాయి. మీ మీ రంగాలలో శ్రద్ధగా పని చేయాలి. అందరినీ కలుపుకొని పోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి. శ్రమ అధికం అవుతుంది. సమాచార లోపం లేకుండా చూసుకోవాలి. ఆవేశాలకు అస్సలు పోకూడదు.

Today rashi phalau in telugu : వృశ్చికం

గొప్ప ఫలితాలను సాధిస్తారు. సుఖ, సౌఖ్యాలు కలవు. ఓ వార్త మనోధైర్యాన్ని పెంచుతుంది. సుఖ,సంతోషాలతో గడుపుతారు. ప్రణాళికలతో వ్యాపారంలో లాభాలను పొందుతారు.

Today rashi phalau in telugu : ధనుస్సు

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మీకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. పట్టుదల అస్సలు వదలకండి. అధికారులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. 

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2022

మీ మీ రంగాలలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ అధికార పరిధి కూడా పెరుగుతుంది. సమయానికి అనుకూలంగా ముందుకు సాగి అందరి మన్ననలను అందుకుంటారు. మీ పని తీరుకు ప్రశంసలు లభిస్తాయి.

Today Horoscope in telugu : కుంభం

ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో ఆలస్యం జరిగే సూచనలున్నాయి. ఆపదలు కలుగకుండా చూసుకోవాలి. శ్రమకు తగిన గుర్తింపు దక్కడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది.

Today rasi phalau in Telugu 2022 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2022

అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా జాగ్రత్తలు చాలా అవసరం. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం చాలా బెటర్.

Visitors Are Also Reading