Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి

by Anji
Published: Last Updated on
Ad

Today rashi phalau in telugu 2022: ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today Horoscope in telugu 2022

Today Horoscope in telugu 2022

Today rashi phalau in telugu 15.12.2022: మేషం

Advertisement

శ్రమ పెరగకుండా జాగ్రత్త పడాలి. బంధు, మిత్రుల సహకారం లేకపోయినప్పటికీ కొన్ని పనులను ప్రారంభించి పూర్తి చేస్తే విజయం సాధిస్తారు. సమయానికి నిద్ర తప్పనిసరి. ప్రయాణాలలో జాగ్రత్తలు పాటించాలి.

Today rashi phalau in telugu :  వృషభం 

మీరు చేపట్టే పనులను ఎలాంటి ఆటంకాలు కలుగకుండా ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి. ఆయా రంగాలలో అనుకూల ఫలితాలు సొంతమవుతాయి. మీరు అంటే గిట్టని వారు మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తారు జాగ్రత్తగా ఉండండి. చిన్న అంశాలను పెద్దవి చేసుకోవడం సరికాదు.

Today rashi phalau in telugu : మిథునం

వృత్తి, ఉద్యోగ, వ్యాాపారాల్లో అంచనాలను అందుకుంటారు. విందు, వినోదాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. ఓ శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. 

Today rashi phalau in telugu : కర్కాటకం 

నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు, మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఓ శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. అకస్మాత్తు ప్రయాణాలు తప్పవు.

Today rashi phalau in telugu : సింహం

మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. అవసరానికి తగిన సాయం అందుతుంది. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఓ శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

మీ పనితీరుతో మీ పై అధికారుల మనసులను గెలుస్తారు. గౌరవ సన్మానాలను అందుకుంటారు. బంధువులతో విబేధాలు వచ్చే సూచనలున్నాయి. సమయానికి నిద్రహారాలు తప్పనిసరి.

Today rashi phalau in telugu : తుల

మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీకు అనుకూలమైన ఓ నిర్ణయాన్ని తీసుకుంటారు. కొన్నికీలక పనులను పూర్తి చేయగలుగుతారు. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం

అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. కుటుంబ వాతావరణం అంత అనకూలంగా ఉండకపోవచ్చు. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమించే ప్రయత్నం చేస్తారు. కొన్ని ఘటనలు కాస్త మనస్తాపాన్ని కలిగిస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది.

Today rashi phalau in telugu : ధనుస్సు

మీ మీ రంగాలలో అనుకూల ఫలితాలున్నాయి. ఇష్టమైన వారితో మరుపురాని క్షణాలను గడుపుతారు. మానసిక ఆనందాన్ని పొందుతారు. ఓ శుభవార్త వింటారు.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2022

శ్రమ ఎక్కువవుతుంది. ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. ప్రయాణాలు వాయిదా పడే అవకాశముంది. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది.

Today Rasi Phalalu in Telugu 2022 : కుంభం

ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కీలక బాధ్యతలు నిర్వర్తించి అందరి మన్ననలు పొందుతారు. విందు, వినోద, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Today rashi phalau in Telugu 2022 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2022

స్థిరమైన చిత్తంతో ముందుకు సాగితే శుభఫలితాలు వస్తాయి. సమస్యగా అనిపించిన అంశాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. బంధువులతో ఆనందంగా గడుపుతారు.  ప్రయాణాలు అనుకూలిస్తాయి.

Visitors Are Also Reading