Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి

by Anji

Today rashi phalau in telugu 2022: ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today Horoscope in telugu 2022

Today Horoscope in telugu 2022

Today rashi phalau in telugu 14.12.2022: మేషం

ఆయా రంగాలలో పని భారం పెరుగుతుంది. ఒత్తిడిని జయించేవిధంగా ముందుకు వెళ్లాలి. కుటుంబ సభ్యుల మాటకు ఎదురు వెళ్లకుండా జాగ్రత్త పడాలి. బంధు, మిత్రుల సహకారం తప్పకుండా ఉంటుంది. 

Today rashi phalau in telugu :  వృషభం 

శ్రమ పెరగకుండా చూసుకోవడం ఉత్తమం. మీకు నచ్చిన వారితో వ్యాపారం చేస్తే లాభాలు వస్తాయి. ఓ శుభవార్త వింటారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. 

Today rashi phalau in telugu : మిథునం

మనోధైర్యం మిమ్మల్ని  కాపాడుతుంది. కుటుంబంలో వివాదాలు రాకుండా జాగ్రత్త పడాలి. భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకొని ముందడుగు వేయండి. 

Today rashi phalau in telugu : కర్కాటకం 

ప్రారంభించబోయే పనిలో ఉత్సాహంగా పని చేస్తే అనుకున్నది దక్కుతుంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఓ సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. 

Today rashi phalau in telugu : సింహం

వ్యాపారంలో లాభాలు వస్తాయి. బంధు, మిత్రులతో సుఖ, సంతోషాలతో గడుపుతారు. కొంత మంది మిత్రులతో జాగ్రత్తగా ఉండడం ఉత్తమం. 

Today rashi phalau in telugu : కన్య

శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు స్వల్ప అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలస్యం జరిగే అవకాశముంది. అధికారులతో అప్రమత్తంగా ఉండడం బెటర్. 

Today rashi phalau in telugu : తుల

ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగ పరంగా అనుకూలంగా ఉంటుంది. శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ప్రేమగా మెలగాలి. 

Today rashi phalau in telugu : వృశ్చికం

ఓ శుభవార్త వింటారు. ప్రోత్సాహకరమైన వాతావరణముంటుంది. బంధు, మిత్రులతో కలిసి కీలక విషయాలను చర్చిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. 

Today rashi phalau in telugu : ధనుస్సు

ఏ పని తలపెట్టినా ఇలాగే పూర్తి అవుతుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తి చేయగలగుతారు. 

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2022

కీలక నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల సహకారం మేలు చేస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగి పనులను పూర్తి చేస్తారు. ఇబ్బంది పెట్టే వారిని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకోకపోతే ఇబ్బందులు తప్పవు. 

Today Rasi Phalalu in Telugu 2022 : కుంభం

సమాజంలో కీర్తి ప్రతిష్టలను సంపాదిస్తారు. తోటివారితో సంతోషం పంచుకుంటారు. ఆలోచించి ఖర్చు చేయడం ఉత్తమం. ఆర్థిక వ్యవహారాల్లో నష్టాలు తలెత్తే అవకాశముంది. 

Today rashi phalau in Telugu 2022 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2022

వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధికి సంబంధించిన ఓ శుభవార్త వింటారు. బంధు, మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహ పరుస్తాయి. 

Visitors Are Also Reading