Today Rasi phalau in telugu : ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఇక ఇవాళ ఎవరెవరి రాశి ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Today rashi phalau in telugu 29.08.2023: మేషం
ప్రారంభించిన పనుల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించి అనుకూల ఫలితాలను సాధిస్తారు. ఓ ముఖ్యమైన సమస్యను చాకచక్యంగా పరిష్కరిస్తారు.
Today rashi phalau in telugu : వృషభం
చేపట్టిన పనిలో ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. బంధు, మిత్రుల సహకారం మేలు చేకూరుస్తుంది.
Today rashi phalau in telugu : మిథునం
శ్రమ పెరగకుండా చూసుకోవాలి. తోటివారి సహకారం లభిస్తుంది. ఓ శుభవార్త సంతోషాన్ని కలిగిస్తుంది. దగ్గరివారితో విభేదాలు రాకుండా చూసుకోవాలి.
Today rashi phalau in telugu : కర్కాటకం
కీలక విషయాల్లో అనుకున్న ఫలితాలు ఫలిస్తాయి. మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థికంగా నష్టాలు కలిగే అవకాశం ఉంది.
Today rashi phalau in telugu : సింహం
చేపట్టే పనుల్లో సమర్థవంతంగా ముందుకు సాగి విజయాన్ని సాధిస్తారు. తోటివారికి ఉపయోగపడే కార్యక్రమాలను చేస్తారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి.
Today rashi phalau in telugu : కన్య
చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. క్రమ క్రమంగా అభివృద్ధి సాధిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం.
Today rashi phalau in telugu : తుల
మీ మీ రంగాల్లో పరిస్థితులు క్రమ క్రమంగా మీకు అనుకూలంగా ఏర్పడుతాయి. ఏపని ప్రారంభించినా ఇలాగే పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది.
Today rashi phalau in telugu : వృశ్చికం
మంచి ఆలోచనలతో అనుకున్నది సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఓ శుభవార్త సంతోషాన్ని కలిగిస్తుంది. ఆర్థికంగా కలిసొస్తుంది.
Today rashi phalau in telugu : ధనుస్సు
కీలక వ్యవహారాల్లో ఆచితూచి అడుగువేయడం ఉత్తమం. ఒత్తిడి పెరగకుండా ముందు జాగ్రత్తతతో వ్యవహరించాలి. బంధు, మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. అనవసర ఖర్చులకు అడ్డుకట్ట వేయాలి.
Today Horoscope in telugu : మకరం
స్థిరమైన బుద్ధితో వ్యవహరిస్తే ఉద్యోగంలో ఉన్నతస్థితి ఏర్పడుతుంది. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు చాలా అవసరం. ఆర్థిక, వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి.
Today Horoscope in telugu : కుంభం
చేపట్టిన పనుల్లో చిన్నపాటి సమస్యలు ఎదురైనా వాటిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. మీ మనో ధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తారు.
Today rasi phalau in Telugu 2023 : మీనం
శ్రమకు తగిన ఫలితాలుంటాయి. బంధు, మిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ఆర్థిక విషయాల్లో లాభాలుంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు తప్పనిసరి పాటించాలి.
Also Read :
Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఈ వారంలో ఆ రాశుల వారికి ఆర్థికంగా కలిసొస్తుంది