Today Rasi phalau in telugu : ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఇక ఇవాళ ఎవరెవరి రాశి ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Today rashi phalau in telugu 28.08.2023: మేషం
శారీరక శ్రమ పెరుగుతుంది. కొన్ని కీలకమైన వ్యవహారాల్లో ఆలస్యం జరిగే సూచనలున్నాయి. నిరుత్సాహాన్ని విడనాడాలి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి.
Today rashi phalau in telugu : వృషభం
ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేయడానికి చిత్తశుద్ధి చాలా అవసరం. అనవసర విషయాలతో కొన్ని వృధా చేయకండి. సాహసోపేతమైన విజయాలున్నాయి.
Today rashi phalau in telugu : మిథునం
చేపట్టిన పనులను ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. ప్రతిభతో విజయాలను అందుకుంటారు.
Today rashi phalau in telugu : కర్కాటకం
చేపట్టిన పనులను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. క్రమ క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు తప్పనిసరి పాటించాలి.
Today rashi phalau in telugu : సింహం
మీ మీ రంగాల్లో ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. బుద్ధిబలంతో వాటిని అధిగమిస్తారు. అధికారుల సహకారం లభిస్తుంది. ఎవ్వరితో కూడా విభేదాలు రాకుండా చూడండి.
Today rashi phalau in telugu : కన్య
భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. అధికారులతో కాస్త అప్రమత్తంగా ఉండటం ఉత్తమం. ఆదాయానికి సరిపడా ఖర్చులుంటాయి. తోటివారితో అభిప్రాయ భేదాలు వచ్చే సూచనలున్నాయి.
Today rashi phalau in telugu : తుల
అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. చేపట్టిన పనులను మీరు అనుకున్నవిధంగా అనుకున్న సమయానికి విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. మీ మీ రంగాల్లో మీరు ఊహించని ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది.
Today rashi phalau in telugu : వృశ్చికం
ఆర్థిక విషయాల్లో పురోగతి సాధిస్తారు. చేపట్టే పనుల్లో జాగ్రత్త చాలా అవసరం. బుద్ధిబలంతో ముందుకు సాగితే అనుకున్నది సాధిస్తారు. చక్కటి ప్రణాళిక ద్వారా మంచి ఫలితాలుంటాయి.
Today rashi phalau in telugu : ధనుస్సు
ఆర్థిక విషయాల్లో శుభ ఫలితాలుంటాయి. మానసిక ప్రశాంతతను కోల్పోకుండా ముందుకు సాగుతారు. ఒత్తిడిని దరిచేరనీయకండి. అనుకున్నది సాధిస్తారు.
Today Horoscope in telugu : మకరం
మీ మీ రంగాల్లో శ్రమ పెరుగుతుంది. చిన్న చిన్న విషయాలు కూడా పెద్దవిగా కనిపిస్తాయి. సమస్య పెరుగుతుంది. మనోవిచారాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి.
Today Horoscope in telugu : కుంభం
ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. ఆర్థికంగా అనుకూలమైన సమయం. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. భవిష్యత్ ప్రణాళిక కోసం ముందడుగు వేస్తారు.
Today rasi phalau in Telugu 2023 : మీనం
చేపట్టేపనుల్లో ఆశించిన ఫలితాలుంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. వ్యాపారంలో శుభ ఫలితాలు ఉంటాయి.
Also Read :
Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఈ వారంలో ఆ రాశుల వారికి ఆర్థికంగా కలిసొస్తుంది