Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఆర్థికంగా లాభాలుంటాయి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఆర్థికంగా లాభాలుంటాయి

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 19.08.2023: మేషం

Advertisement

మంచి ఆలోచన విధానంతో అనుకున్నది సాధిస్తారు. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థికంగా స్వల్ప లాభాలుంటాయి. ప్రయాణాలలో జాగ్రత్త చాలా అవసరం.

Today rashi phalau in telugu :  వృషభం 

ప్రారంభించిన కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. కొందరి ప్రవర్తన కాస్త బాధ కలిగిస్తుంది. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు తలెత్తుతాయి. కోపాన్ని తగ్గించుకోవడం ఉత్తమం.

Today rashi phalau in telugu : మిథునం

కీలక వ్యవహారాల్లో పెద్దలను కలుస్తారు. ఓ నిర్ణయం మీకు అనుకూలంగా ఉంటుంది. అనవసర ధనవ్యయం ఉంటుంది. బంధువులతో వాదనలకు దిగడం వల్ల విభేదాలు వచ్చే అవకాశముంది.

Today rashi phalau in telugu : కర్కాటకం 

మీ మీ రంగాల్లో మీరు ఆశించిన ఫలితాలుంటాయి. సన్నిహితుల వల్ల మేలు జరుగుతుంది. ముఖ్యమైన విషయాల్లో మీ మనస్సు చెప్పిన విధంగా వ్యవహరించండి.

Today rashi phalau in telugu :  సింహం

ప్రారంభించబోయే పనుల్లో పశ్రమ పెరుగుతుంది. బంధువులతో ఆచితూచి వ్యవహరించడం చాలా ఉత్తమం. ఆర్థిక విషయాల్లో ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి.

Today rashi phalau in telugu : కన్య

బంధువుల సహకారం లభిస్తుంది. ఓ శుభవార్త మీ ధైర్యాన్ని పెంచుతుంది. సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చాలా అవసరం.

Advertisement

Today rashi phalau in telugu : తుల

ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. ఓర్పు తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆర్థిక విషయాల్లో నష్టాలు కలిగే అవకాశముంది.

Today rashi phalau in telugu : వృశ్చికం

 

 

 

వృత్తి, ఉద్యోగ, వ్యాపర రంగాల్లో అనుకూల ఫలితాలను సాధిస్తారు. తెలివి తేటలతో ఆలోచించి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. 

Today rashi phalau in telugu : ధనుస్సు

అనుకున్న పనులు సకాలంలో నెరవేరుతాయి. మీ పై అధికారుల నుంచి సహకారం లభిస్తుంది. వ్యాపారంలో మంచి లాభాలుంటాయి. శత్రువులపై విజయం సాధిస్తారు.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

పనుల్లో ఆలస్యం జరుగకుండా జాగ్రత్త పడాలి. కుటుంబ బాధ్యతలు అధికమవుతాయి. మీ అంచనాలు మిస్ అవుతాయి. విలువైన వస్తువుల విషయాల్లో అజాగ్రత్త అస్సలు పనికి రాదు.

Today Horoscope in telugu : కుంభం

ప్రారంభించబోయే పనుల్లో అలసట లేకుండా చూసుకోవాలి. కీలక సందర్భాల్లో పెద్దలు చెప్పే అనుభవ సూత్రాలు అద్భుతంగా పని చేస్తాయి. మనోవిచారం కలిగించే ఘటనలకు దూరంగా ఉండాలి.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

అధికారులు మీకు అనుకూలమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. ఆర్థిక విషయాల్లో లాభాలుంటాయి. శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.

Also Read :

Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆ రాశుల వారు వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం

Visitors Are Also Reading