Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఆర్థికంగా నష్టాలుంటాయి.. జాగ్రత్త..!

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఆర్థికంగా నష్టాలుంటాయి.. జాగ్రత్త..!

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 17.08.2023: మేషం

Advertisement

ప్రారంభించబోయే పనిలో బద్ధకాన్ని వీడాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధు, మిత్రులతో విబేదాలు వచ్చే అవకాశముంది.

Today rashi phalau in telugu :  వృషభం 

శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఓ వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది.

Today rashi phalau in telugu : మిథునం

ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఓ శుభవార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ యొక్క ప్రతిభను పెద్దలు మెచ్చుకుంటారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.

Today rashi phalau in telugu : కర్కాటకం 

భవిష్యత్ కి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రారంభించిన పనుల్లో శుభఫలితాలను సాధిస్తారు. మీ ప్రతిభ, పని తీరుకు ప్రశంసలు లభిస్తాయి. అలసట చెందకుండా సమయానికి నిద్రహారాలు తీసుకోవాలి.

Today rashi phalau in telugu :  సింహం

కీలక విషయాల్లో పురోగతిని సాధిస్తారు. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. ఆర్థిక విషయాల్లో నష్టాలు కలిగే అవకాశముంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

శ్రద్ధగా పని చేస్తే మంచి ఫలితాలను సాధిస్తారు. దగ్గరి వారితో విబేధాలు రాకుండా చూసుకోవాలి. శారీరక శ్రమ పెరుగుతుంది. అనవసర ఖర్చులను తగ్గించుకోవడం ఉత్తమం.

Today rashi phalau in telugu : తుల

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీరు ఆశించే నిర్ణయాలు వస్తాయి. ప్రారంభించబోయే పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మంచి ఫలితాలుంటాయి. 

Today rashi phalau in telugu : వృశ్చికం

 

 

 

ప్రారంభించిన పనుల్లో ఎలాంటి ఆటంకాలు కలిగిన పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వడం చాలా ఉత్తమం.

Today rashi phalau in telugu : ధనుస్సు

ముఖ్యమైన విషయాల్లో మంచి ఫలితాలుంటాయి. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. అనవసర విషయాల పట్ల కాలాన్ని వృధా చేయకండి. 

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

5 Today Rasi Phalalu in Telugu 2023

చాలా చురుకుగా పని చేస్తే మంచి ఫలితాలుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో శ్రద్ధగా పని చేయాలి. ఒత్తిడిని అస్సలు దరి చేరనీయకండి. 

Today Horoscope in telugu : కుంభం

కొన్ని కీలక నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల సహకారం మీకు లభిస్తుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఓ ముఖ్యమైన పనిని ఎట్టకేలకు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వ్యాపారంలో మంచి లాభాలుంటాయి. అవసరానికి ఆర్థిక సహాయం లభిస్తుంది. 

Also Read :

Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆ రాశుల వారు వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం

Visitors Are Also Reading