Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు వ్యాపారాల్లో లాభాలు సాధిస్తారు

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు వ్యాపారాల్లో లాభాలు సాధిస్తారు

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 15.08.2023: మేషం

Advertisement

కీలకమైన పనులను విజయవంతంగా ప్రారంభించారు. మీ యొక్క ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. ఆహార నియమాలను తప్పకుండా పాటించాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చాలా అవసరం.

Today rashi phalau in telugu :  వృషభం 

ప్రారంభించబోయే పనుల్లో విజయం లభిస్తుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా ఉత్తమం. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

Today rashi phalau in telugu : మిథునం

చేపట్టే పనుల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురవ్వకుండా చూసుకోవాలి.  మీ యొక్క కీర్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు ఫలిస్తాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

ఉత్సాహభరితమైన వాతావరణం ఉంటుంది. పెద్దలు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. బంధువుల గృహాల్లో సుఖభోజనం చేస్తారు. కీలక విషయాల్లో శుభపరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 

Today rashi phalau in telugu :  సింహం

శారీరక శ్రమ పెరుగుతుంది. కొందరి ప్రవర్తన శైలి మీకు బాధ కలిగిస్తుంది. అధికారులతో అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది.

Today rashi phalau in telugu : కన్య

ముఖ్యమైన విషయాల్లో పెద్దల ఆశీర్వచనాలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనవసర ధనవ్యయం ఉంటుంది.

Advertisement

Today rashi phalau in telugu : తుల

ఉత్సాహవంతంగా పని చేస్తారు. బంధువుల సహకారం మీకు లభిస్తుంది. ప్రతీ విషయాన్ని కుటుంబంతో క్షుణ్ణంగా చర్చించి ప్రారంభించడం చాలా ఉత్తమం.

Today rashi phalau in telugu : వృశ్చికం

 

 

 

చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు సాగడం చాలా మంచిది. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. బంధు, మిత్రులతో విబేధాలు వచ్చే అవకాశముంది.

Today rashi phalau in telugu : ధనుస్సు

నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. బంధువులతో వాదులాటకు దిగకపోవడమే ఉత్తమం. అధికారులను మెప్పించడానికి కాస్త కష్టపడాల్సిన వస్తుంది.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

5 Today Rasi Phalalu in Telugu 2023

భవిష్యత్ కోసం ప్రణాలికలను రచిస్తారు. అవసరానికి చేతికి డబ్బు అందుతుంది. తోటివారితో సంతోషంగా గడుపుతారు. కాలం అనుకూలంగా ఉంటుంది.

Today Horoscope in telugu : కుంభం

ఏ పని ప్రారంభించినా నిర్విఘ్నంగా పూర్తి అవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మేలైన ఫలితాలుంటాయి. ఆర్థికపరమైన విషయాల్లో మీరు ఆశించిన ఫలితాలు లభిస్తాయి. 

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ప్రశాంతమైన వాతావరణంతో ముందుకు సాగండి. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. అన్నీ మంచి ఫలితాలు పొందుతారు.

Also Read :

Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆ రాశుల వారు వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం

Visitors Are Also Reading