Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు వ్యాపారాల్లో లాభాలు సాధిస్తారు

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు వ్యాపారాల్లో లాభాలు సాధిస్తారు

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 14.08.2023: మేషం

Advertisement

ఆర్థిక విషయాల్లో శుభవార్తలు అందుతాయి. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. స్థిరాస్తి సంబంధమైన లాభాలు చేతికి అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.మిత్రుల సహాయ, సహకారాలతో కొన్ని అత్యవసర పనులను పూర్తి చేస్తారు. 

Today rashi phalau in telugu :  వృషభం 

ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. కానీ వృధా ఖర్చులు పెరిగిపోతాయి. అకస్మిక ప్రయాణాలకు అవకాశముంది. వృత్తి, వ్యాపారాల్లో పెట్టిన పెట్టుబడులకు ఆశించిన ప్రతిఫలం అందుతుంది. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు తలెత్తే అవకాశముంది. 

Today rashi phalau in telugu : మిథునం

ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాల విషయంలో కొత్త ఆలోచనలను ఆచరణలో పెడతారు. తోబుట్టువులతో సఖ్యత ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా అనుకూలంగా ఉంటుంది.  

Today rashi phalau in telugu : కర్కాటకం 

రాదు అనుకుని వదిలేసుకున్న డబ్బు చేతికి అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు సాధిస్తారు. నిరుద్యోగులు ఆశించిన సమాచారాన్ని అందుకుంటారు. ఉద్యోగం మారేందుకు చేస్తున్న ప్రయత్నం ఫలిస్తుంది. 

Today rashi phalau in telugu :  సింహం

దూర ప్రాంతాల్లో ఉన్న పిల్లల నుంచి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. బంధు, మిత్రులతో వివాదాలు, అపార్థాలు తొలగిపోతాయి. కీలక వ్యవహరాలు, ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తవుతాయి.  వృత్తి, ఉద్యోగాలకు సంబంధించి శుభవార్తలు అందుతాయి.

Today rashi phalau in telugu : కన్య

అకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు, క్రయ విక్రయాల్లో అనుకూల ఫలితాలుంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. కీలక వ్యవహారాల్లో అవరోధాలు, ఆటంకాలు కలిగినప్పటికీ పట్టుదలగా వాటిని పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఇతరుల వ్యవహారాల్లో అస్సలు తలదూర్చకూడదు. 

Advertisement

Today rashi phalau in telugu : తుల

వృత్తి, ఉద్యోగాల కారణంగా ప్రయాణాలకు అవకాశముంది. వ్యాపారపరంగా ఎదురు అయినటువంటి సమస్యలను అధిగమిస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. పిల్లల చదువులకు సంబంధించిన విషయాల్లో శుభవార్తలు వింటారు. బంధువుల రాకపోకలు ఉంటాయి. జీవిత భాగస్వామి సలహాలు, సూచనల వల్ల కలిసి వస్తుంది.

Today rashi phalau in telugu : వృశ్చికం

 

 

 

వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు కలిగే అవకాశముంది. స్థిరాస్తికి సంబంధించి క్రయ, విక్రయాల్లో ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఆస్తికి సంబంధించి దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారమై కాస్తంత మానసిక ప్రశాంతత పొందుతారు. కుటుంబ సభ్యులతో దైవ కార్యాల్లో పాల్గొంటారు. 

Today rashi phalau in telugu : ధనుస్సు

వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ఫలితాలను అందుకుంటారు. కుటుంబ సభ్యుల కోసం విలువైన వస్త్రాలను కొనుగోలు చేస్తారు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడుతారు. వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. పిల్లల చదువుల్లో పురోగతి సాధిస్తారు. 

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

వృత్తి, ఉద్యోగాల్లోఅధికారుల ఆదరణతో హోదా పెరుగుతుంది. గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. జీవిత భాగస్వామి సహాయ, సహకారాలతో కొత్త కార్యక్రమాలు చేపట్టి సకాలం పూర్తి చేస్తారు. ఆర్థిక ఆశించిన పురోగతి సాధిస్తారు.

Today Horoscope in telugu : కుంభం

వృత్తి రిత్యా ప్రయాణాల సందర్భంగా మంచి పరిచయాలు ఏర్పడుతాయి. ఆర్థిక పరిస్థితిలో మార్పు కనిపిస్తుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కీలక వ్యవహారాలను పట్టుదలతో పూర్తి చేస్తారు. 

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఇంటా బయటా బాధ్యతలు పెరిగే అవకాశముంది. కుటుంబ పెద్దల సహాయ, సహకారాలు లభిస్తాయి. చిన్నప్పటి స్నేహితులను కలిసి విందులో పాల్గొంటారు. వ్యక్తి గత సమస్యలు చాలా వరకు తొలగిపోతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ ఆలోచనలు, వ్యూహాలు సత్ఫలితాలనిస్తాయి. కీలక వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది.

Also Read :

Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆ రాశుల వారు వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం

Visitors Are Also Reading