Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి ఆర్థికంగా నష్టాలు తప్పవు

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి ఆర్థికంగా నష్టాలు తప్పవు

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 13.08.2023: మేషం

Advertisement

ఈ రాశి వారు చాలా సంతోషంగా ఉంటారు. ఏది ఏమైనప్పటికీ పోటీని దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా ఉండటం ఉత్తమం. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. 

Today rashi phalau in telugu :  వృషభం 

కీలక సమస్యలను పరిష్కరించుకొని అందరి దృష్టిని ఆకర్షిస్తారు. మానసికంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. ఆర్థిక విషయాల్లో ఓ శుభవార్త వింటారు.

Today rashi phalau in telugu : మిథునం

కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. అప్పుల వారి వల్ల కాస్త తిట్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థిక విషయాల్లో నష్టాలు కలిగే అవకాశముంది.

Today rashi phalau in telugu : కర్కాటకం 

ఆర్థికంగా లాభాలుంటాయి. కుటుంబంలో ఎప్పటి నుంచో ఎదుర్కుంటున్నటువంటి ఓ సమస్య పరిష్కారమవుతుంది. ఆర్థికంగా కలిసొస్తుంది. అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెట్టే అవకాశముంది.

Today rashi phalau in telugu :  సింహం

ఆర్థికంగా బాగానే ఉంటుంది. కొన్ని సమస్యలు కాస్త ఇబ్బంది పెడుతాయి. ప్రేమ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నాలు ఫలిస్తాయి.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

మానసికంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. మీ ఆర్థిక సమస్యలు ఓ కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం.

Today rashi phalau in telugu : తుల

మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. చాలా కాలం నుంచి మీరు ఎదురుచూస్తున్న ఓ సమస్య పరిష్కారం అవుతుంది. మంచి ప్రణాళికతో ముందుకు వెళ్లితే విజయం తప్పకుండా వరిస్తుంది.

Today rashi phalau in telugu : వృశ్చికం

 

 

 

ఆర్థిక రంగాల్లో నష్టాలు వచ్చే అవకాశముంది. ఈ రాశి గల పిల్లలు చాలా అదృష్టవంతులు. వీరికీ చిన్నప్పటి నుంచే కలిసి వస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. 

Today rashi phalau in telugu : ధనుస్సు

వ్యాపారాంలో మంచి లాభాలుంటాయి. కుటుంబంలో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు, బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఓ ప్రణాళికతో ముందుకు వెళ్లాలి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

వ్యాపారంలో నష్టాలు కలుగుతాయి. ఆర్థికంగా కలిసొస్తుంది. కొంతమంది స్నేహితులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది.

Today Horoscope in telugu : కుంభం

ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండటం చాలా ఉత్తమం. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సకాలంలో డబ్బు మీ చేతికి అందడంతో అందరూ డబ్బు కోసం ఆశపడే అవకాశముంది.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

 

కుటుంబసభ్యులకు స్వల్ప వివాదాలు తలెత్తే అవకాశముంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి.

Visitors Are Also Reading