Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ఓ శుభవార్త వింటారు

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ఓ శుభవార్త వింటారు

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 11.08.2023: మేషం

Advertisement

ప్రారంభించబోయే పనుల్లో ఎలాంటి ఆటంకాలు రాకుండా జాగ్రత్తపడాలి. పనిలో కాస్త ఒత్తిడి పెరుగుతుంది. బంధు, మిత్రులతో మరీ అతి చనువు కూడా పనికిరాదు.

Today rashi phalau in telugu :  వృషభం 

బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరించి అందరి దృష్టిని ఆకర్షిస్తారు. మానసికంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. 

Today rashi phalau in telugu : మిథునం

మీ శ్రమకు తగిన గుర్తింపు తప్పకుండా లభిస్తుంది. అధికారులు మీకు అనుకూలమైన ఓ నిర్ణయాన్ని తీసుకుంటారు. కొన్ని ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది. గతంలో ఆగిన పనులు మళ్లీ ప్రారంభం అవుతాయి. కుటుంబ సభ్యుల సహకారముంటుంది.

Today rashi phalau in telugu :  సింహం

ఓ శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కీలక వ్యవహారాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు.

Today rashi phalau in telugu : కన్య

చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. కీలక వ్యవహారాల్లో పెద్దలను కలుస్తారు. కానీ నిర్ణయం మీకు అనుకూలంగా రాకపోవచ్చు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి.

Advertisement

Today rashi phalau in telugu : తుల

అభివృద్ధికి సంబంధించిన ఓ శుభవార్త వింటారు. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కీలక బాధ్యతలు మీ భుజాన పడుతాయి. వాటిని సమర్థవంతంగా నిర్వహించి అందరి ప్రశంసలు పొందుతారు. 

Today rashi phalau in telugu : వృశ్చికం

 

 

 

అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కీలక బాధ్యతలు మీ భుజాన పడుతాయి. వాటిని సమర్థవంతంగా నిర్వహించి అందరి ప్రశంసలు పొందుతారు. 

Today rashi phalau in telugu : ధనుస్సు

కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని సంఘటనలు మీలో ఉత్సాహాన్ని నింపుతాయి. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో ఓర్పు చాలా అవసరం. ఓ శుభవార్త వింటారు.

Today Horoscope in telugu : కుంభం

ఎంత శ్రమిస్తే అంత ఫలితముంటుంది. పెద్దల నుంచి ప్రోత్సాహకాలను అందుకుంటారు. అలసట కాస్త ఎక్కువగా ఉంటుంది. తోటివారి సహకారంతో పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

 

వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో అంచనాలను అందుకుంటారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఓ శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆగస్టు 06 నుంచి 12 వరకు రాశి ఫలాలు

Visitors Are Also Reading