Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు..ఆ రాశి వారు ఆర్థికంగా నష్టపోయే అవకాశముంది

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు..ఆ రాశి వారు ఆర్థికంగా నష్టపోయే అవకాశముంది

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 10.08.2023: మేషం

Advertisement

ఆత్మశుద్ధితో పనిచేసి విజయాలను సొంతం చేసుకుంటారు. తరచూ నిర్ణయాలను మార్చడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు.

Today rashi phalau in telugu :  వృషభం 

ప్రారంభించిన కార్యక్రమాల్లో శ్రమ పెరగకుండా ముందు చూపుతో వ్యవహరించాలి. మీరు గిట్టని వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. కుటుంబ కలహాలకు తావివ్వకండి.

Today rashi phalau in telugu : మిథునం

ఉద్యోగంలో శ్రద్ధగా పని చేయడం చాలా ఉత్తమం. ఆరోగ్య నియమాలను పాటించడం చాలా ఉత్తమం. కుటుంబ కలహాలకు దూరంగా ఉండాలి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

చేపట్టే పనిలో ఆటంకాలు అధికమవుతాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు. అనవసర ఖర్చులు పెరిగే సూచనలున్నాయి.

Today rashi phalau in telugu :  సింహం

అందరినీ కలుపుకొనిపోవడం చాలా అవసరం. కొన్ని సంఘటనలు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాల్లో ముందడుగు పడుతుంది. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.

Today rashi phalau in telugu : కన్య

మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. అభివృద్ధి గురించి బాగా ఆలోచిస్తారు. అపోహలతో కాలాన్ని వృధా చేయకూడదు. ఆర్థికంగా నష్టాలు కలిగే అవకాశముంది. 

Advertisement

Today rashi phalau in telugu : తుల

ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఓ వార్త మిమ్మల్ని మనస్థాపానికి గురి చేస్తుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు.

Today rashi phalau in telugu : వృశ్చికం

ప్రారంభించిన పనులను మనోధైర్యంతో విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆత్మీయులతో వాగ్వాదాలకు పోకూడదు. భయాందోళనలను విడనాడాలి. చెడు వారితో సావాసం చేయడం వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు.

Today rashi phalau in telugu : ధనుస్సు

పనులు సకాలంలో పూర్తవుతాయి. ఓ వ్యవహారంలో నైతిక విజయం సాధిస్తారు. ఆర్థికంగా మేలైన ఫలితాలుంటాయి. ఆత్మీయులతో సంతోషంగా గడుపుతారు.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఖర్చులు అదుపు తప్పకుండా చూసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ చాలా అవసరం. మాట పట్టింపులకు పోకూడదు. ప్రయాణాల్లో జాగ్రత్త చాలా అవసరం.

Today Horoscope in telugu : కుంభం

ఉత్సాహంగా పని చేసి చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉంటాయి. అనవసర ప్రయాణాల వల్ల సమయం వృధా అవుతుంది. ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. 

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

బుద్ధిబలంతో పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. సమాజంలో మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం చాలా ఉత్తమం. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆగస్టు 06 నుంచి 12 వరకు రాశి ఫలాలు

Visitors Are Also Reading