Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి

by Anji
Ad

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 19.04.2023: మేషం

Advertisement

చేపట్టే పనులకు ఆటంకాలు ఎదురవ్వకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. కుటుంబంలో అభిప్రాయ బేధాలు రాకుండా చూసుకోండి. బంధు, మిత్రుల వల్ల ధన వ్యయముంటుంది.

Today rashi phalau in telugu :  వృషభం 

ఆయా రంగాల్లో తోటివారి సహాయ, సహకారాలు అందుతాయి. బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు. బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలను పొందుతారు.

Today rashi phalau in telugu : మిథునం

అభివృద్ధికి సంబంధించిన ఓ శుభవార్త వింటారు. అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. అనవసర ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. బంధువులతో సంతోషాన్ని పంచుకుంటారు. 

Today rashi phalau in telugu : కర్కాటకం 

చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. కొందరి ప్రవర్తన కాస్త బాధ కలిగిస్తుంది. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వస్తాయి. కోపాన్ని తగ్గించుకోవడం ఉత్తమం.

Today rashi phalau in telugu : సింహం

బంధు, మిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దల సహకారం ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

Today rashi phalau in telugu : కన్య

మానసికంగా కాస్త  ఆందోళన చెందుతారు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారముంటుంది. బంధు, మిత్రులతో సుఖ, సంతోషాలతో గడుపుతారు.

Advertisement

Today rashi phalau in telugu : తుల

ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో కీలక విషయం గురించి చర్చిస్తారు. ఆర్థిక విషయాల్లో లాభాలు వచ్చే అవకాశముంది.

Today rashi phalau in telugu : వృశ్చికం

మీరు చేపట్టిన పనులు ప్రణాళికబద్ధంగా పూర్తి చేసే ప్రయ్నతం చేస్తారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. విబేధాలకు పోవడం వల్ల మీకు నష్టాలు కలిగే అవకాశముంది.

Today rashi phalau in telugu : ధనుస్సు

మనోబలంతో ముందుకు సాగితే అనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధువులతో సంతోషంగా గడుపుతారు. మీ పని తీరుకు ప్రశంసలు లభిస్తాయి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

మంచి ఫలితాలున్నాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో అధికారుల దృష్టిని మీరు ఆకర్షిస్తారు. ఓ వ్యవహారంలో మెరుగైన ఫలితాలను సాధిస్తారు. ప్రయాణాలు మీకు అనుకూలిస్తాయి. 

Today Horoscope in telugu : కుంభం

చేపట్టే పనుల్లో ఆటంకాలు కలుగకుండా జాగ్రత్త పడాలి. కీలకమైన ప్రణాళికలు రచిస్తారు. వాటిని ప్రారంభించడంలో మాత్రం ఆటంకాలు తప్పవు. ముఖ్యమైన విషయాల్లో దాపరికం లేకుండా స్పష్టంగా ఉండటం చాలా ఉత్తమం.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

చేపట్టే పనుల్లో అనుకూలమైన వాతావరణముంటుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో గొడవలు పడే సూచనలున్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు తప్పని అవసరం.

Also Read :   Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారు వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి

Visitors Are Also Reading