Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి ఖర్చులు అధికం

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి ఖర్చులు అధికం

by Anji
Ad

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 18.04.2023: మేషం

Advertisement

కీలక విషయాల్లో అనుభవజ్ఞుల సలహాలు తప్పనిసరి. శత్రువుల జోలికి వెళ్లకపోవడం ఉత్తమం. ఓ వార్త మీకు బాధ కలిగిస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. 

Today rashi phalau in telugu :  వృషభం 

పట్టుదలతో పనులను విజయంతంగా పూర్తి చేస్తారు. మీ మీ రంగాలలో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన విషయాల్లో సొంత నిర్ణయాలు లాభం చేకూర్చుతాయి. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. 

Today rashi phalau in telugu : మిథునం

మీ యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీకు అనుకూలంగా ఉంటుంది. కీలక సమయంలో సహాయం అందుతుంది. బాధ్యతగా పని చేస్తే శుభఫలితాలను పొందుతారు.

Today rashi phalau in telugu : కర్కాటకం 

సాహసోపేతమైన నిర్ణయాలు మీకు అనుకూలిస్తాయి. అధికారులతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. మనశ్శాంతి లోపించకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి.

Today rashi phalau in telugu : సింహం

ఓ వ్యవహారంలో మీకు కుటుంబ సభ్యుల సహకారం మీకు లభిస్తుంది. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైన ఖర్చులు తప్పకపోవచ్చు.

Today rashi phalau in telugu : కన్య

ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. కుటుంబంలోని చిక్కులు ఇబ్బందులకు గురి చేస్తాయి. రుణ సమస్యలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరించాలి.

Advertisement

Today rashi phalau in telugu : తుల

ప్రశాంతంగా ఆలోచిస్తే పరిష్కార మార్గం ఆటోమెటిక్ గా లభిస్తుంది. ఆదాయానికి తగినట్టుగా ఖర్చులు ఉంటాయి. కుటుంబ సభ్యుల సలహాలు ఉపయోగపడుతాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం

చంచల స్వభావం వల్ల ఆటంకాలు పెరుగుతాయి. జాగ్రత్తగా వ్యవహరించాలి. చేయని పొరపాటుకు నింద పడాల్సి వస్తుంది. అభివృద్ధి కోసం మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. 

Today rashi phalau in telugu : ధనుస్సు

ఓ పనిలో అధికారుల ప్రశంసలు లభిస్తాయి. ఎవ్వరితో కూడా విబేదాలకు పోకండి. మాట విలువను కాపాడుకోవాలి. కొన్నెళ్లుగా ఇబ్బంది పెడుతున్న కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రణాళికలకు అనుగుణంగా ముందుకు సాగాలి. స్థిరమైన నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి. 

Today Horoscope in telugu : కుంభం

మంచి మనసుతో చేసే పనులు విశేషమైన ఫలితాలు లభిస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆర్థికంగా నష్టాలు వచ్చే అవకాశముంది. 

Also Read :   Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారు వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి

Visitors Are Also Reading