Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి అన్ని విధాలుగా నష్టాలే

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి అన్ని విధాలుగా నష్టాలే

by Anji
Ad

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 12.04.2023: మేషం

Advertisement

కాలానికి అనుగుణంగా ముందుకు సాగితే సత్ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా కాస్త పర్వాలేదనిపిస్తుంది. కీలక పనుల్లో కాస్త జాప్యం జరిగే సూచనలున్నాయి.

Today rashi phalau in telugu :  వృషభం 

ఏకాగ్రతతో పని చేస్తే అనుకున్నది దక్కుతుంది. ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. శారీరక శ్రమ పెరుగుతుంది. దగ్గరివారితో విబేధాలు రాకుండా చూసుకోవాలి. ఆహార నియమాలను పాటించాలి.

Today rashi phalau in telugu : మిథునం

మంచి పనులు చేపడుతారు. ఉద్యోగంలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త వహించడం ఉత్తమం.

Today rashi phalau in telugu : కర్కాటకం 

ఓ శుభవార్త మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. పక్కనే ఉండి ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు జాగ్రత్త. ముఖ్యమైన విషయాల్లో ఓర్పు చాలా అవసరం.

Today rashi phalau in telugu : సింహం

ఇష్టమైనటువంటి కార్యక్రమాలు నెరవేరుతాయి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ప్రయాణాలు అంతగా అనుకూలించవు.

Today rashi phalau in telugu : కన్య

మీ మీ రంగాల్లో చాలా శ్రద్ధగా పని చేయాలి. అందరినీ కలుపుకొని పోవడం వల్ల సమస్యలు ఎదురవుతాయి. శ్రమ అధికం అవుతుంది. సమాచార లోపం లేకుండా చూసుకోవాలి. ఆవేశాలకు అస్సలు పోకూడదు.

Advertisement

Today rashi phalau in telugu : తుల

ప్రారంభించిన పనిలో ముందుచూపుతో వ్యవహరించడం వల్ల అనుకున్నది నెరవేరుతుంది. అద్భుతమైన ఆలోచన విధానంతో ముందుకు సాగి మంచి పేరు సంపాదిస్తారు.

Today rashi phalau in telugu : వృశ్చికం

చేపట్టిన పనులు కొద్దిగా ఆలస్యమవుతాయి. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగాలి. శ్రమ అధికమవుతుంది. ఆర్థికంగా నష్టాలు ఎదురయ్యే అవకాశముంది.

Today rashi phalau in telugu : ధనుస్సు

మంచి ఫలితాలను సాధిస్తారు. సుఖ, సౌఖ్యాలు కలవు. ఓ వార్త మీ మనో ధైర్యాన్ని పెంచుతుంది. సుఖ, సంతోషాలతో గడుపుతారు. అద్భుతమైన ప్రణాళికతో వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఉద్యోగంలో మిశ్రమ వాతావరణం ఉంటుంది. చేపట్టే పనుల్లో కుటుంబ సభ్యుల సహకారంతో మంచి ఫలితాలను సాధిస్తారు. శుభవార్తలు వింటారు. కీలకమైన నిర్ణయాలను తీసుకుంటారు.

Today Horoscope in telugu : కుంభం

అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా జాగ్రత్తలు చాలా అవసరం. నూతన వస్తువులను కొంటారు. మీ యొక్క అధికార పరిధి పెరుగుతుంది.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మీకు ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదురవుతాయి. పట్టుదలను అస్సలు వదలకండి. అధికారులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. 

Also Read : Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారు ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి

Visitors Are Also Reading