Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకండి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకండి

by Anji
Ad

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 07.04.2023: మేషం

Advertisement

సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. ఓ కీలక విషయాలలో సత్ఫలితాలను పొందుతారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

Today rashi phalau in telugu :  వృషభం 

ఆర్థికంగా విజయాలు సాధిస్తారు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి.

Today rashi phalau in telugu : మిథునం

శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు తప్పని సరి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

కొన్ని సంఘటనలు మనసుకు బాధను కలిగిస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. సమయానికి నిద్ర తప్పనిసరి. ఆర్థికంగా నష్టాలు కలిగే అవకాశముంది.

Today rashi phalau in telugu : సింహం

సమాజంలో మీ విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో అవగాహనతో ఉండండి. ఆర్థికంగా అద్భుతమైన ఫలితాలుంటాయి.

Today rashi phalau in telugu : కన్య

అలసట పెరగకుండా చూసుకోవాలి. బంధువుల సహకారముంటుంది. ఎవ్వరితో కూడా గొడవలు జరుగకుండా చూసుకోవాలి. అభివృద్ధిని ఇచ్చే అంశాలలో సహనాన్ని కోల్పోకండి. 

Advertisement

Today rashi phalau in telugu : తుల

అనుకూలమైన ఫలితాలుంటాయి. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. కొన్ని పరిస్థితులు మీకు బాధ కలిగిస్తుంది. కొన్ని పరిస్థితులు మీకు మానసిక ఇబ్బందిని కలిగిస్తాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం

పెద్దల సహాయంతో ఓ పని పూర్తి చేస్తారు. వ్యాపారంలో క్రమక్రమంగా ఎదుగుతారు. కొందరూ మీ ఉత్సాహానికి భంగం కలిగించాలని చూస్తారు. ఆరోగ్యాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ప్రయాణాలలో జాగ్రత్త పాటించండి.

Today rashi phalau in telugu : ధనుస్సు

పట్టుదలతో పని చేయడం చాలా ఉత్తమం. అద్భుతమైన ఫలితాలుంటాయి. మీకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. సమయానికి అనుకూలంగా ముందుకు సాగండి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

అనుకున్న పని ఆటోమెటిక్ గా నెరవేరుతుంది. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. మీ తెలివితేటలతో అందరినీ ఆకర్షిస్తారు. విద్యావంతులతో పరిచయాలు ఏర్పడుతాయి.

Today Horoscope in telugu : కుంభం

చేయని తప్పునకు నిందపడుతుంది. కుటుంబ కలహ సూచన ఉంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. మానసిక ప్రశాంతత లోపిస్తుంది.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఊహించిన ఫలితాలను రాబట్టడానికి అధికంగా శ్రమించాలి. ఎవ్వరితో కూడా వాగ్వాదాలకు దిగకండి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. వివాదాలకు దూరంగా ఉండాలి.

Also Read :   Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారి సమస్యలు పరిష్కారమవుతాయి

Visitors Are Also Reading