Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశులకు చెందిన వారు శుభవార్తలు వింటారు

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశులకు చెందిన వారు శుభవార్తలు వింటారు

by Anji
Ad

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 06.04.2023: మేషం

Advertisement

అవసరానికి ఆర్థిక సహాకారం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వ్యాపార లాభాలు ఉన్నాయి. సమయ పాలనతో పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. 

Today rashi phalau in telugu :  వృషభం 

శ్రమకు తగిన ఫలితముంటుంది. ఓ వ్యవహారంలో తోటివారి సహాయం అందుతుంది. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది.

Today rashi phalau in telugu : మిథునం

తలపెట్టినటువంటి పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఓ శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ ప్రతిభను పెద్దలు గుర్తిస్తారు. అవసరానికి ధనం చేతికి అందుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

Today rashi phalau in telugu : కర్కాటకం 

చేపట్టిన పనుల్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వడం ఉత్తమం.

Today rashi phalau in telugu : సింహం

శ్రద్ధగా పని చేసి మంచి ఫలితాలను అందుకుంటారు. దగ్గరి వారితో విబేధాలు రాకుండా చూసుకోవాలి.  శారీరక శ్రమ పెరుగుతుంది.

Today rashi phalau in telugu : కన్య

మంచి పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. గొప్పవారితో కీలకమైన విషయాల్లో పురోగతి సాధిస్తారు. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి.

Advertisement

Today rashi phalau in telugu : తుల

చేపట్టే పనిలో బద్దకం రాకుండా జాగ్రత్త పడాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధు, మిత్రులతో విబేదాలు తలెత్తే అవకాశముంది.

Today rashi phalau in telugu : వృశ్చికం

సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు లభిస్తాయి. చేపట్టే పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు సాధిస్తారు. 

Today rashi phalau in telugu : ధనుస్సు

ముఖ్యమైన విషయాల్లో మంచి ఫలితాలుంటాయి. సాహసోపేతమైన నిర్ణయాలు అనుకూలిస్తాయి. అనవసర విషయాల పట్ల కాలాన్ని వృథా చేయకుండా ఉండాలి. మనశ్శాంతి లోపించకుండా జాగ్రత్తపడండి. 

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ప్రారంభించిన పనులను సులువుగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఒత్తిడిని దరిచేరనీయకండి. 

Today Horoscope in telugu : కుంభం

కొన్ని కీలక నిర్ణయాల్లో వారి సహకారం లభిస్తుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఓ ముఖ్యమైన పని ఎట్టకేలకు పూర్తి చేయగలుగుతారు.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

మంచి ఫలితాలుంటాయి. భవిష్యత్ కి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రారంభించిన పనుల్లో శుభ ఫలితాలు సాధిస్తారు. మీ ప్రతిభకు, పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి.

Also Read :   Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారి సమస్యలు పరిష్కారమవుతాయి

Visitors Are Also Reading